లోపలివి చూపిస్తూ మంజూష హాట్ షో: ఫ్రంటు, బ్యాక్ ఏదీ వదల్లేదుగా!

ఒకప్పుడు యాంకర్లు అంటే బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు మాత్రం వాటికి వేరేగా.. ప్రైవేట్ ఈవెంట్లకు వేరేగా ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు ఫ్రీల్యాన్స్ యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో మంజూష ఒకరు. ఆరంభంలో టీవీ, సినిమాల్లో కనిపించిన ఈ భామ.. ఈ మధ్య మాత్రం కేవలం ఈవెంట్లనే హోస్ట్ చేస్తోంది. అంతేకాదు, ఎవరూ చేయనన్న కార్యక్రమాలతో హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మంజూష కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూసేయండి!

బుల్లితెరపై సందడి చేసి:యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే మంజూష రాంపల్లి మోడలింగ్ రంగంలో సత్తా చాటుతుంది. ఆ సమయంలోనే ఈ అమ్మాయికి సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలలో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అలా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే మంజూష చాలా కార్యక్రమాలను హోస్ట్ చేసింది. ఫలితంగా ఆరంభంలోనే ఈ అమ్మడు యాంకర్‌గా ఫేమస్ అయిపోయింది.

Anchor Manjusha Shares Sizzling Photos In Instagram

ఎన్టీఆర్‌కు రాఖీ కట్టింది:యాంకర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సమయంలోనే మంజూషకు సినిమాలు కూడా వచ్చాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరుతో పాటు ప్రశంసలు, అవార్డులు కూడా దక్కాయి.

5000లకు పైగానే రికార్డు:యాంకర్‌గా వచ్చిన కొత్తలోనే చాలా షోలు చేసి ఒక్కసారిగా హైలైట్ అయిన మంజూష.. ఆ తర్వాత బుల్లితెరపై పెద్దగా సందడి చేయలేదు. ఈ పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి దూసుకెళ్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.

Anchor Manjusha Shares Sizzling Photos In Instagram

వాటిలో ఆఫర్లు వచ్చినా:సుదీర్ఘ కాలంగా యాంకర్‌గా దూసుకుపోతోన్న మంజూషకు బుల్లితెరపైన కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్ధస్త్, ఢీ, పటాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే, బిగ్ బాస్ ఆఫర్ కూడా లభించింది. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా దక్కాయి. కానీ, మంజూష వాటిని తిరస్కరించేసింది.

Anchor Manjusha Shares Sizzling Photos In Instagram

అందులోనే ఫుల్ బిజీగా:దాదాపు దశాబ్దానికి పైగానే యాంకర్ మంజూష వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ.. ఫొటోలను వదులుతూ దూసుకెళ్తోంది.

Anchor Manjusha Shares Sizzling Photos In Instagram

హాట్ డోస్ పెంచేసింది:యాంకర్ మంజూష సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోసే ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. వీటికి అదిరిపోయే స్పందన వస్తుండడంతో ఈమెలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఫలితంగా మంజూష పేరు తరచూ తెగ హైలైట్‌గా మారిపోతోంది.

Anchor Manjusha Shares Sizzling Photos In Instagram

లోపలివి కనిపించేలానే:యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో లోదుస్తులతో పాటు అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో మంజూష వదిలిన ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X