హాట్ ఫొటోలు వదిలిన యాంకర్ మంజూష: ఘాటు ఫోజులతో అందాల విందు

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సత్తా చాటుతున్నారు. అందం, అద్భుతమైన టాలెంట్‌లో కొందరు వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి, యాంకర్ మంజూష ఒకరు. పేరుకు యాంకరే అయినా బుల్లితెరపై కంటే ఎక్కువగా సినిమా ఫంక్షన్‌లే చేస్తూ తనదైన మార్కును చూపిస్తూ ముందుకెళ్తోందామె.

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

 అలా మొదలైన మంజూష కెరీర్

అలా మొదలైన మంజూష కెరీర్

మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన మంజూష రాంపల్లి.. తన అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలా ఆమె ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈ తెలుగు పిల్లకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే పలు అదిరిపోయే షోలను నడిపించిందామె.

 సినిమాలో ఛాన్స్.. ప్రశంసలతో

సినిమాలో ఛాన్స్.. ప్రశంసలతో

అప్పుడప్పుడే యాంకర్‌గా ఎదుగుతోన్న సమయంలో మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి వందకు వంద శాతం న్యాయం చేసింది. దీంతో ఆమెకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి.

యాంకర్‌గా హవా చూపిస్తుంది

యాంకర్‌గా హవా చూపిస్తుంది

కెరీర్ ఆరంభంలోనే మంజూష యాంకర్ 'రాఖీ' సినిమాతో నటిగా తన సత్తాను నిరూపించుకుంది. కానీ, కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి దాదాపు 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను చేసి ప్రత్యేకతను చాటుతోంది.

ఆఫర్లు వచ్చినా యాంకర్‌గానే

ఆఫర్లు వచ్చినా యాంకర్‌గానే

సుదీర్ఘ కాలంగా యాంకర్‌గా చేస్తున్న మంజూష బుల్లితెరపైకి, వెండితెరపై ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ, మంజూష యాంకర్‌గానే కొనసాగుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

బుల్లితెరపై, వెండితెరపై పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా యాంకర్ మంజూష తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో ఈమె పేరు మాత్రం ట్రెండ్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

యాంకర్ మంజూష సోషల్ మీడియా అప్పుడప్పుడు తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా హైలైట్ అవుతోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసింది

హాట్ ఫొటోలను షేర్ చేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ మంజూష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని ట్రాన్స్‌పరెంట్ శారీతో ఫోజులిచ్చింది. అలాగే, బ్లాక్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. వీటిలో మంజూష క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X