కత్తిలాంటి ఫోజులతో మంజూష షో: నెటిజన్ అసభ్య మాటలు.. డైరెక్టుగా బాడీ మీదే!

సాధారణంగా యాంకర్లు అంటే బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేసేవారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది భామలు ప్రైవేటు కార్యక్రమాలపైనే ఫోకస్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. అందులో మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి ఎంటరైన ఈ భామ.. ఏ యాంకర్‌కూ సాధ్యం కాని రీతిలో ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే మంజూష తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

అప్పట్లోనే సందడి చేసి: మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై ఎన్నో షోలను హోస్ట్ చేసింది. దీంతో మంజూష రాంపల్లికి తెలుగులో సీరియళ్లు, సినిమాల్లో సైతం చాలా ఆఫర్లు వచ్చాయి.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

ఎన్టీఆర్ చెల్లిగా జీవించి: యాంకర్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో మంజూషకు ఎన్నో సినిమాల్లో నటించే ఛాన్స్ లభించింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు, అవార్డులు లభించాయి.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

ఏకైక యాంకర్‌గా రికార్డ్: హోస్టుగా కెరీర్ మొదలెట్టిన కొత్త ఎన్నో షోలను నడిపించిన మంజూష.. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష రికార్డును కూడా అందుకుంది.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

అందులో యమా బిజీ: చాలా కాలంగా యాంకర్ మంజూష వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ.. ఫొటోలను వదులుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

హాట్ ట్రీట్ ఇస్తోందిగా: సోషల్ మీడియాలో యాంకర్ మంజూష అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తీసుకున్న ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. వీటికి అదిరిపోయే స్పందన వస్తుండడంతో ఈమెలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఫలితంగా మంజూష పేరు తెగ ట్రెండ్ అవుతోంది.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

గ్లామర్ షోతో కిక్కిచ్చేలా: తాజాగా యాంకర్ మంజూష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు జాకెట్ విప్పేసి మరీ ఓపెన్ టాప్‌తో అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో మంజూష వదిలిన ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

Anchor Manjusha Stylish Photoshoot Viral In Social Media

దారుణమైన కామెంట్స్: మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆమె బాడీపై అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ 'నీవి చాలా పెద్దగా ఉన్నాయి', 'నిన్ను బట్టలు లేకుండా బికినీలో చూడాలని ఉంది' అంటూ కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలో కొందరు సపోర్టర్స్ 'ఆమె చేసిన తప్పేంటి? ఎందుకిలా కామెంట్ చేస్తున్నారు' అంటూ అండగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X