జబర్దస్త్‌పై కన్నేసిన మరో హాట్ యాంకర్.. రష్మీ, అనసూయలకు పోటీగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనే పదానికి ఇప్పుడు ఒక స్పెషల్ బ్రాండ్ ఏర్పడింది. ఒకప్పుడు కేవలం మాటలతోనే ఆకట్టుకునే ఫీమేల్ యాంకర్స్ ఇప్పుడు మాత్రం మాటలతో పాటు ఘాటైన అందాలతో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు టాప్ షో జబర్దస్త్ కోసం ఒక యాంకర్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

మంజూష

మంజూష

మంజూష అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఈ బ్యూటీ యాంకర్ గా బిజీ అవుతుంటోంది. ఇక అప్పుడప్పుడు ఈవెంట్స్ లలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా జబర్దస్త్ యాంకరింగ్ పగ్గాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లామర్ డోస్ కూడా..

గ్లామర్ డోస్ కూడా..

రాఖీ సినిమాలో అప్పుడెప్పుడో సిస్టర్ పాత్రలో హోమ్లీగా కనిపించిన మంజూష ఆ తరువాత నటిగా పెద్దగా బిజీ అయ్యింది లేదు. ఇక యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి షోలతో, ఇంటర్వ్యూలతో కాలాన్ని గడిపేస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో మంజూష చాలా వరకు కొత్తగా కనిపిస్తోంది. గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచేసింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ పై కూడా శ్రద్ధ తీసుకుంటోంది.

 పాజిటివ్ కామెంట్స్..

పాజిటివ్ కామెంట్స్..

చాలా వరకు మంజూష కూడా నేటితరం హాట్ యాంకర్స్ కి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఫోటో షేర్ చేసినా నెటీజన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోకి టెండర్ వేసినట్లు టాక్ వస్తోంది. చూస్తుంటే అనసూయా, రష్మీలకు పోటీని ఇచ్చేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu Season 4 Dates Are Fixed,Here Is The Top List Contestents
అవకాశం వస్తే..

అవకాశం వస్తే..

గతంలో ఒకసారి జబర్దస్త్ షోలో మంజూష హైపర్ అది స్కిట్ లో స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించింది. అప్పుడే ఆమె యాంకర్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ అలాంటి ఆఫర్స్ తనకేమీ రాలేవని కానీ జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకునే ఛాన్స్ లేదని ఒక ఇంటర్వ్యూలో మంజూష తెలిపింది. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆమె షోలో కొత్త యాంకర్ గా కనిపించనుందని టాక్ వస్తోంది. దీంతో రష్మీ, అనసూయ..లలో ఎవరో ఒకరు తప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X