బీచ్‌లో బుల్లి నిక్కరు యాంకర్ రష్మీ: పైన ఏమీ వేసుకోకుండానే ఘాటుగా!
అందానికి అందం, అభినయానికి అభినయం, స్పాంటీనియస్ పంచులు, అప్పుడప్పుడూ గ్లామర్ షోతో బుల్లితెరపై తనదైన రీతిలో సందడి చేస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ యాంకర్‌గా దూసుకుపోతోంది రష్మీ గౌతమ్. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకపోతోంది. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు, షోలు చేస్తూ హవాను చూపిస్తోంది. అలాగే, రష్మీ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
సినిమాల నుంచి యాంకర్‌గా:బుల్లితెరపైకి అడుగు పెట్టడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంటరైంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను చేసింది. ఆ తర్వాత అనసూయ స్థానంలో జబర్ధస్త్ యాంకర్‌గా వచ్చింది. అందులో తనదైన అందం, హోస్టింగ్‌తో సత్తా చాటిన ఈ భామ.. యమ పాపులర్ అయింది. దీంతో అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది.

హీరోయిన్‌గానూ... ఆ ఒక్కటే:బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ సినిమాల్లో హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మీ చాలా మూవీల్లో నటించినా.. ఆమెకు సక్సెస్ మాత్రం రాలేదు.
బ్లాక్ బస్టర్ మిస్.. ఎంజాయ్:సక్సెస్ లేకపోవడంతో చాలా కాలంగా సరిగా సినిమాలు చేయని రష్మీ గౌతమ్.. గత ఏడాది 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ఏమాత్రం నిరాశ చెందకుండా రష్మీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే టూర్లతో బిజీగా గడుపుతోంది.

వాటిలో సందడి చేస్తోందిగా:హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు వదులుతోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ రష్మీ యాక్టింగ్ చేస్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో బిజీగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్:ఏకధాటిగా టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా రష్మీ తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాల కారణంగా వివాదాల్లోనూ ఇరుక్కుంటోంది.

హాట్ షోతో షాకిస్తోన్న రష్మీ:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి క్లీవేజ్, థైస్ షోలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ మరింత హైలైట్ అవుతోంది.
బీచ్‌లో రష్మీ ఫుల్ ఎంజాయ్:తెలుగు హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో బుల్లి నిక్కరు, షర్ట్ ధరించి ఫోజులిచ్చింది. అంతేకాదు, వీటిలో థైస్ అందాలు ప్రదర్శిస్తోంది. అలాగే, ముఖానికి మేకప్ లాంటిది వేసుకోకుండానే కనిపించింది. మొత్తంగా రష్మీ వదిలిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











