యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపిస్తున్నారు. తద్వారా మరిన్ని ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటోన్నారు.
అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. అదిరిపోయే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ చిన్నది.. సినిమాల్లోనూ సందడి చేస్తూ దూసుకెళ్తోంది. అలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రష్మీ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్
ఇండస్ట్రీకి పరిచయం అవడానికి ముందే రష్మీ గౌతమ్ మోడలింగ్ రంగంలో మెరిసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలా చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి పరిచయమైంది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయిపోయింది.

అతడి ప్రేమతో మరింత క్రేజ్
తనదైన హోస్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే రష్మీ గౌతమ్ విశేషమైన గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అయ్యేది. ఫలితంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.

మూవీల్లోనూ సందడి చేస్తూనే
మొదట్లో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గా పరిచయమైంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా విజయాన్ని అందుకోలేదు. తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె సినిమాల విషయంలో జాగ్రత్త పడుతోంది.

వాటిలో కూడా భాగమైన రష్మీ
రష్మీ గౌతమ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అలా అని షోలు కూడా ఎక్కువగా చేయలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే రష్మీ 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు కూడా యాంకర్‌గా చేస్తోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్', నాగార్జున 'ఘోస్ట్' మూవీల్లోనూ నటిస్తోంది.

సోషల్ మీడియాలో సందడిగా
ఒకవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా ఈ అమ్మడు తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్‌తో
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తెగ హైలైట్ అయిపోతోంది. అదే సమయంలో తన అందాల ప్రదర్శనతో తరచూ హైలైట్ అవుతోంది.

చీరలోనూ గ్లామర్ షో చేస్తోంది
తాజాగా రష్మీ గౌతమ్ కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో తెగ కవ్విస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత రష్మీ గౌతమ్ హాట్ షో చేస్తూ దిగిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











