యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

రష్మీ గౌతమ్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా సుదీర్ఘ కాలం ఈ అమ్మడు తనదైన అందం, అభినయం, యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. టీవీ షోలే కాదు.. సినిమాల్లోనూ రష్మీ తెగ సందడి చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో సందడి చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

సినిమాల నుంచి యాంకర్‌గా

సినిమాల నుంచి యాంకర్‌గా

మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్న సమయంలోనే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. అలా చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'జబర్ధస్త్' షోలోకి అడుగు పెట్టింది. అందులో అదిరిపోయే హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.

ఆ లవ్ ట్రాక్‌తో ఫుల్ ఫేమస్

ఆ లవ్ ట్రాక్‌తో ఫుల్ ఫేమస్


యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ మాత్రం వస్తూనే ఉంది.

రష్మీ సినిమాల్లో నటించినా

రష్మీ సినిమాల్లో నటించినా


కెరీర్ ఆరంభంలో మూవీల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

ఇప్పుడు వాటిలోనూ భాగమే

ఇప్పుడు వాటిలోనూ భాగమే


ఈ మధ్య కాలంలో రష్మీ గౌతమ్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అదే సమయంలో షోలు కూడా పెద్దగా చేయడం లేదు. దీంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే రష్మీ 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు కూడా యాంకర్‌గా మారింది. అలాగే, కొన్ని భారీ ప్రాజెక్టుల్లోనూ ఆఫర్లు అందుకుందని వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో హల్చల్

సోషల్ మీడియాలో హల్చల్


వరుసగా సినిమాలు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా ఈ అమ్మడి క్రేజ్ పెరుగుతోంది.

అందాలను చూపిస్తూ రచ్చ

అందాలను చూపిస్తూ రచ్చ


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది.

రష్మీ క్లీవేజ్ షో పిక్స్ వైరల్

రష్మీ క్లీవేజ్ షో పిక్స్ వైరల్


యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో రష్మీ గౌతమ్ హాట్ షో చేస్తూ దిగిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X