For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. చాలా ఏళ్లుగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

  తద్వారా ఎన్నో ఆఫర్లను కూడా అందుకుంది. అలాగే, సినిమాల్లోనూ ఈ చిన్నది హడావిడి చేస్తోంది. ఇక, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు మరి ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి!

  అలా మొదలు.. ఫుల్ పాపులారిటీ

  అలా మొదలు.. ఫుల్ పాపులారిటీ

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా కాలం క్రితమే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి పరిచయమైంది. అలా చాలా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించింది. చాలా కాలం పాటు సినిమాల్లో బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని బాగా పాపులారిటీని అందుకుంది.

  హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు

  లవ్ ట్రాకుతో మరింతగా ఫేమస్

  లవ్ ట్రాకుతో మరింతగా ఫేమస్

  అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు ఆకట్టుకునే అందం ఉండడంతో రష్మీ గౌతమ్ మంచి గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అయ్యేది. ఫలితంగా నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

  సినిమాల్లోనూ.. అదొక్కటే సక్సెస్

  సినిమాల్లోనూ.. అదొక్కటే సక్సెస్

  కెరీర్ ఆరంభంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గానూ పరిచయమైంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా సక్సెస్ కాలేదు. తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో మూవీలను కూడా పెద్దగా ఒప్పుకోవడం లేదు.

  నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!

  బుల్లితెరకు దూరం.. ఆ మూవీలే

  బుల్లితెరకు దూరం.. ఆ మూవీలే

  యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత రష్మీ గౌతమ్ జబర్ధస్త్ షోతో పాటు చాలా కార్యక్రమాల్లో భాగం అయింది. అయితే, ఈ మధ్య వాటి సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది. మరీ ముఖ్యంగా 'ఢీ' తాజా సీజన్‌లోనూ ఆమె కనిపించడం లేదు. అయితే, సినిమాలు మాత్రం చాలానే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే చిరంజీవి 'భోళా శంకర్', నాగార్జున 'ఘోస్ట్'లో నటిస్తోందట.

  అక్కడ మాత్రం యమ బిజీగానే

  అక్కడ మాత్రం యమ బిజీగానే

  వరుసగా సినిమాలు, షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా ఈ అమ్మడు తన ఫాలోవర్ల సంఖ్యను బాగా పెంచుకుంటోంది.

  Kajal Aggarwal: తల్లైన వెంటనే అలాంటి ఫొటో వదిలిన కాజల్.. డెలివరీ టైమ్‌లో ప్రమాదాన్ని వివరిస్తూ!

  గ్లామర్ ట్రీట్‌తో మాయ చేస్తోంది

  గ్లామర్ ట్రీట్‌తో మాయ చేస్తోంది

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తెగ హైలైట్ అయిపోతోంది. అదే సమయంలో తన అందచందాలతో ఇంటర్నెట్‌నూ షేక్ చేస్తోంది.

  క్లీవేజ్ షోతో మంట పెడుతోంది

  క్లీవేజ్ షోతో మంట పెడుతోంది

  రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంది. ముందుకు వంగి మరీ తెగ కవ్విస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత రష్మీ గౌతమ్ హాట్ షో చేస్తూ దిగిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X