యాంకర్ రష్మీ ఎద అందాల ప్రదర్శన: పైన ఏమీ లేకుండానే యమ హాట్‌గా!

దాదాపు పదేళ్ల కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో లేడీ యాంకర్లు సందడి చేశారు. కానీ, ఇప్పుడు వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ముగ్గురు నలుగురు బ్యూటీలు మాత్రమే హోస్టులుగా చేస్తున్నారు. అందులో హాట్ లేడీ రష్మీ గౌతమ్ ఒకరు.

వాస్తవానికి నటిగానే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. యాంకర్‌గా మారిన తర్వాతనే ఫేమస్ అయింది. దీంతో దశాబ్ద కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

అలా మొదలై.. జబర్ధస్త్‌గా: చాలా కాలం క్రితమే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో సహాయ నటిగా మంచి పాత్రలను చేసింది. అలా సాగిపోతోన్న సమయంలోనే జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమైంది. ఆ కార్యక్రమంలో గ్లామర్, హోస్టింగ్‌తో మెప్పించడంతో ఫేమస్ అయింది. ఇక, అప్పటి నుంచి తన కెరీర్‌ను రష్మీ గౌతమ్ జబర్ధస్త్‌గానే ముందుకు తీసుకెళ్తోంది.

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

హీరోయిన్‌గా ఒక్కటే హిట్: ఎన్నో ఏళ్లుగా టెలివిజన్ రంగంలో మార్కును చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే రష్మీకి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. హిట్ మాత్రం ఖాతాలో పడలేదు.

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

వాటితోనే ఫుల్ బిజీగానే: ఇప్పుడు బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. బుల్లితెరపైనే కాదు.. చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ రష్మీ యాక్టింగ్ చేస్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో హవా చూపిస్తోంది.

అందులో మాత్రం రచ్చే: ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా రష్మీ తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజ సేవా కార్యక్రమాలూ చేస్తోంది.

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

గ్లామర్ డోస్ పెంచేసింది: చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి క్లీవేజ్, థైస్ షోలు చేస్తోంది. దీంతో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

రష్మీ హాట్ పిక్స్ వైరల్‌గా: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ అండ్ స్లీవ్స్ లేకుండా డిజైన్ చేసిన ఫోజులిచ్చింది. అంతేకాదు, ఈ డ్రెస్ మరీ కిందకు జారిపోయినట్లుగా ఉంది. దీంతో ఆమె ఎద అందాలు భీకరంగా కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.

Anchor Rashmi Gautam Latest Fabulous Photos Viral In Internet

క్రేజీ కామెంట్లను చేస్తూ: ఇక, రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు క్రేజీ కామెంట్లను చేస్తున్నారు. 'ఏముందిరా బాబూ', 'మోస్ట్ బ్యూటిఫుల్ రష్మీ... నీ లైఫ్‌లో ఇవే బెస్ట్ క్లిక్స్', 'అలాంటివి వేసుకోవడం ఎందుకు? చేతులు అడ్డం పెట్టుకోవడం ఎందుకు', 'ఏజ్‌ను తెలియకుండా బాగానే కవర్ చేస్తున్నావ్' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అలాగే, లైకులూ కొడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X