For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి బికినీలో యాంకర్ రష్మీ హాట్ ట్రీట్: తడిచిన అందాలతో అరాచకం!

  |

  బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్గగా పరిచయం అవసరంలేదు. తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీకి లవ్ ట్రాక్ నడుస్తోందన్న పుకార్లతో ఆమె మరింతగా పాపులర్ అయింది. బుల్లితెరపై సుధీర్-రష్మీ జోడికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఫారేన్ ట్రిప్ వేసింది ఈ బ్యూటి. ఇందులో భాగంగా హాట్ ఫొటోలతో యువతను బీభత్సంగా అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటిఫుల్ యాంకర్.

  యాంకర్ కన్నా ముందుగా..

  యాంకర్ కన్నా ముందుగా..

  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు రష్మీ గౌతమ్. అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది.

  హీరోయిన్ గా పలు చిత్రాల్లో..

  హీరోయిన్ గా పలు చిత్రాల్లో..

  సినిమాల్లో అరకొర అవకాశాలతో సాగిపోతోన్న రష్మీ గౌతమ్ కి జబర్ధస్త్ యాంకర్‌గా అవకాశం వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. యాంకర్ గా రాణించడానికంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది.

  హిట్ కానీ లేడీ ఒరియెంటెండ్ చిత్రాలు..

  హిట్ కానీ లేడీ ఒరియెంటెండ్ చిత్రాలు..

  రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్రంలో డీజే టిల్లుగాపేరొందిన సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించాడు. అలాగే మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత రష్మీ గౌతమ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో చాలా స్లోగానే సినిమాలు చేస్తూ వస్తోంది.

  ఆకట్టుకోని బొమ్మ బ్లాక్ బస్టర్..

  ఆకట్టుకోని బొమ్మ బ్లాక్ బస్టర్..

  సినిమాలను ఆచితూచి అడుగులేస్తూ సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది యాంకర్ రష్మీ గౌతమ్. ఇందులో భాగంగానే ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ పెడుతోంది.

  పర్సనల్ ట్రిప్ లు ఎంజాయ్ చేస్తూ..

  సినిమాలతో తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ పర్సనల్ ట్రిప్‌లకు కూడా వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లింది. ఆమె వెంటనే మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ రష్మీ గౌతమ్ వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఈ అప్‌డేట్లను సోషల్ మీడియాలో పంచుకుంది.

  ఓ రేంజ్ లో హాట్ ట్రీట్..


  సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మాల్దీవ్స్ ట్రిప్‌లోని హాట్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ ట్రెండింగ్‌లో ఉంటోంది. అలాగే అభిమానులకు ఐఫీస్ట్ ఇస్తోంది.

  బికినీలో అందాల ఆరబోత..

  మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీ తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బికినీలో దర్శనమిచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ ధరించిన ఈ బ్యూటి తడిచిన అందాలు చూపరలను ఆకట్టుకుంటున్నాయి. నీలం రంగులో ఉన్న స్విమ్మింగ్ పూల్ వాటర్ లో రష్మీ గౌతమ్ ఎద అందాలు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

  English summary
  Beautiful TV Anchor Rashmi Gautam Latest Hot Photos In Bikini At Maldives Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X