రష్మీ గౌతమ్ టెంప్టింగ్ గ్లామర్ షో.. అదేంటి ఫోజులు అలా ఇచ్చేసింది!

బుల్లితెరపై చాలా కాలం నుంచి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. కానీ, ఇప్పుడు వారిలో కొందరు మాత్రమే హవాను చూపిస్తున్నారు. అందులో బోల్డు బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. సాదాసీదాగానే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. అందంతో పాటు టాలెంట్‌తో ఆకట్టుకుంది.

ఫలితంగా వరుసగా టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

రష్మీ కెరీర్ జబర్ధస్త్‌గా: రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి వచ్చింది. అలా చాలా చిత్రాల్లో అదిరిపోయే పాత్రలను చేసింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి అడుగు పెట్టి జబర్ధస్త్ షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఇది మాత్రం ఆమె కెరీర్‌ను మార్చేసింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్న రష్మీ.. తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటోంది.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

హీరోయిన్‌గా ఫెయిల్: బుల్లితెరపై సుందీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే రష్మీకి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. హిట్లు మాత్రం పెద్దగా దక్కించుకోలేదు.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

షోలు.. సినిమాలతో: ఒకప్పుడు సినిమాలు, షోలు చేసిన రష్మీ గౌతమ్.. చాలా కాలం పాటు వేగం తగ్గించేసింది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. ఇలా 'భోళా శంకర్', 'బాయ్స్ హాస్టల్' వంటి చిత్రాల్లోనూ రష్మీ మెరిసింది.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

అందులో ఫుల్ బిజీ: ఏమాత్రం గ్యాప్ లేకుండా టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా రష్మీ తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ వాళ్లను ఖుషీ చేస్తూ వెళ్తోంది.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

అందాల సునామీ: సినిమాల్లోనూ గ్లామర్ రోల్స్ చేస్తోన్న రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో సైతం సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి క్లీవేజ్, థైస్ షోలు చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

రష్మీ పిక్స్ వైరల్‌గా: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె కోటు విప్పేసి మరీ దర్శనమించింది. అంతేకాదు, డీప్ నెక్ డ్రెస్‌లో డిఫరెంట్ ఫోజులు పెట్టి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు బాగా కనిపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌ అయిపోతున్నాయి.

Anchor Rashmi Gautam Looking Fabulous in Latest Pics

అలాంటి కామెంట్లు: యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు క్రేజీ కామెంట్లను చేస్తున్నారు. 'మరీ ఇలా రెచ్చగొడితే ఎలా', 'ఇంత కాలం ఈ అందాలను ఎక్కడ దాచావు', 'అలాంటివి వేసుకోవడం ఎందుకు? సిగ్గుపడడం ఎందుకు', 'ఏజ్‌ను బాగానే దాచేస్తున్నావుగా' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో రష్మీ గౌతమ్ పేరు బాగా ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X