యాంకర్ రష్మీ వేరే లెవెల్ హాట్ షో: పైట తీసేసి మరీ ఘాటుగా!

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో యాంకర్ల విషయంలో చాలా పోటీ నెలకొంది. అయినప్పటికీ కొందరు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్నారు. అందులో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. బుల్లితెరపైకి వచ్చిన తర్వాతనే యమ ఫేమస్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ యమ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

రష్మీ కెరీర్‌ జబర్ధస్త్‌గానే

రష్మీ కెరీర్‌ జబర్ధస్త్‌గానే

యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా వాటిలో నటించింది. ఆ తర్వాత అనసూయ గ్యాప్ తీసుకోవడంతో జబర్ధస్త్ యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. అందులో తనదైన అందం, యాంకరింగ్‌తో సత్తా చాటిన ఈ భామ.. యమ ఫేమస్ అయింది. అంతే.. అప్పటి నుంచి రష్మీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తోంది.

మూవీలు.. సక్సెస్ కాలే

మూవీలు.. సక్సెస్ కాలే

టెలివిజన్ రంగంలో తనదైన రీతిలో సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ చాలా సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ సక్సెస్ కాలేదు.

బ్లాక్ బస్టర్ అనుకున్నా

బ్లాక్ బస్టర్ అనుకున్నా

ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో సినిమాలు చేయని రష్మీ గౌతమ్.. గత ఏడాది 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మరోసారి సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది.

షోలు, మూవీలతో బిజీ

షోలు, మూవీలతో బిజీ

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్, అనసూయ తప్పుకోవడంతో 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలను కూడా హోస్ట్ చేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ జబర్ధస్త్ షో నుంచి తప్పుకుని 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో మాత్రమే హోస్టింగ్ చేస్తోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా షోలు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా సాగుతోంది.

సోషల్ మీడియాలోనూ

సోషల్ మీడియాలోనూ

వరుస పెట్టి టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ వివాదాల్లోనూ చిక్కుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోంది

గ్లామర్ ట్రీట్ ఇస్తోంది

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తన క్లీవేజ్‌ను హైలైట్ చేసే పిక్స్ పోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ తరచూ ట్రెండ్ అవుతోంది.

శారీలోనూ రష్మీ రచ్చ

శారీలోనూ రష్మీ రచ్చ

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో శారీలో ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించి ఫోజులిచ్చింది. అంతేకాదు, పైటను పక్కకు తీసేసి మరీ అందాలు ప్రదర్శిస్తోంది. దీంతో ఈ బ్యూటీ వదిలిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X