ఓవర్‌గా యాంకర్ రష్మీ బోల్డు షో: ముందుకు వంగీ మరీ అందాల ప్రదర్శన
దశాబ్ద కాలం క్రితం తెలుగు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయిన బ్యూటీ రష్మీ గౌతమ్. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో ఈ చిన్నది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది.
అదే సమయంలో ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇలా దాదాపు పదేళ్ల కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక, తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

జబర్ధస్త్‌గా సాగుతోన్న కెరీర్: యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి వచ్చి చాలా పాత్రలను పోషించింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో బుల్లితెరపైకి అడుగు పెట్టి జబర్ధస్త్ షోతో యాంకర్‌గా మారింది. ఇది మాత్రం ఆమె కెరీర్‌ను మార్చేసింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న రష్మీ.. తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకెళ్తోంది.

హీరోయిన్‌గా ఫెయిల్యూర్: చాలా కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే రష్మీకి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. విజయం మాత్రం దరిచేరలేదు.

ఆ షోలు.. చిరంజీవితోనే: గతంలో కంటే సినిమాల వేగం తగ్గించిన రష్మీ బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. ఇలా ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. బుల్లితెరపైనే కాదు.. చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ రష్మీ తనదైన రీతిలో సందడి చేసిందట.

సోషల్ మీడియాలో బిజీ: వరుస పెట్టి టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా రష్మీ తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సోషల్ ఇష్యూలపైనా స్పందిస్తోంది.
అందాలతో వల వేస్తోంది: సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి క్లీవేజ్, థైస్ షోలు చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

రష్మీ బోల్డ్ పిక్స్ వైరల్‌గా: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చిన్న గౌన్ వేసుకుని డిఫరెంట్‌గా ఫోజులిచ్చింది. అంతేకాదు, డీప్ నెక్ డ్రెస్‌లో ముందుకు వంగి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు బాగా కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.

అలాంటి కామెంట్లు చేసి: యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు క్రేజీ కామెంట్లను చేస్తున్నారు. 'ఈ పిల్ల ఏముందిరా బాబూ', 'ఇంత కాలం ఈ అందాలను ఎక్కడ దాచావు', 'అలాంటివి వేసుకోవడం ఎందుకు? సిగ్గుపడడం ఎందుకు', 'ఈ ఏజ్‌లో కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నావు' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ హైలైట్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











