బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

రష్మీ గౌతమ్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ చిన్నది ఓ పర్సనల్ ట్రిప్ వేసేసింది. అక్కడ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేస్తూ రష్మీ తెగ హడావిడి చేసేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

జబర్ధస్త్‌గా సాగుతోన్న కెరీర్

జబర్ధస్త్‌గా సాగుతోన్న కెరీర్

యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది. అలా అరకొర అవకాశాలతో సాగిపోతోన్న ఈ బ్యూటీకి జబర్ధస్త్ యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.

సినిమాల్లోనూ.. స్లోగా చేస్తూ

సినిమాల్లోనూ.. స్లోగా చేస్తూ

యాంకర్ కంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో చాలా స్లోగానే సినిమాలు చేస్తోంది.

బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చి

బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చి

కొంత కాలంగా అంత స్పీడుగా సినిమాలు చేయని రష్మీ గౌతమ్.. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ చేస్తూ మరిన్ని సినిమాలు చేస్తుంది.

మాల్దీవ్స్‌ ట్రిప్‌లో సందడి

మాల్దీవ్స్‌ ట్రిప్‌లో సందడి

తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ పర్సనల్ ట్రిప్‌లకు కూడా వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లింది. ఆమె వెంటనే మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ రష్మీ గౌతమ్ వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఈ అప్‌డేట్లను సోషల్ మీడియాలో పంచుకుంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

వరుసగా టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తన క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ మెసేజ్‌లు ఇస్తోంది.

మాల్దీవ్స్ ఫొటోలతో రచ్చ

మాల్దీవ్స్ ఫొటోలతో రచ్చ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ హాట ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మాల్దీవ్స్ ట్రిప్‌లోని హాట్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ ట్రెండింగ్‌లో ఉంటోంది.

రష్మీ హాట్ పిక్స్ వైరల్‌గా

రష్మీ హాట్ పిక్స్ వైరల్‌గా

సోషల్ మీడియాలో తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మాల్దీవ్స్ ట్రిప్‌లో భాగంగా షర్ట్ బటన్స్ విప్పేసి.. బ్రా కనిపించేలా ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ప్యాంట్ కూడా లేకుండా కనిపించింది. ఫలితంగా రష్మీ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ వదిలిన హాట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X