హాట్ షోతో యాంకర్ రష్మీ గౌతమ్ అరాచకం: జాకెట్ తీసేసి అందాలన్నీ కనిపించేలా!

సుదర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అభిమానం దక్కుతోంది. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. దాదాపు ఆరేడేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ సుందరాంగి.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది.

ఇటీవల స్పీడు పెంచేసి సినిమాలకూ సై అంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రష్మి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

జబర్ధస్త్‌గా సాగుతోన్న రష్మీ కెరీర్

జబర్ధస్త్‌గా సాగుతోన్న రష్మీ కెరీర్

చాలా కాలం క్రితమే రష్మీ గౌతమ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది.

సుధీర్‌తో లవ్ ట్రాకుతో పాపులర్

సుధీర్‌తో లవ్ ట్రాకుతో పాపులర్

అద్భుతమైన టాలెంట్‌తో పాటు ఆకట్టుకునే అందం ఉండడంతో రష్మీ గౌతమ్ మంచి గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అయ్యేది. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచేదీ బ్యూటీ.

 హీరోయిన్‌గా.. అదొక్కటి మాత్రమే

హీరోయిన్‌గా.. అదొక్కటి మాత్రమే

సుదీర్ఘ కాలంగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా విజయం సాధించలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో లీడ్ రోల్ చేయడానికి ఈమె ముందుకు రావట్లేదు.

షోలకు దూరం.. చిరంజీవి మూవీ

షోలకు దూరం.. చిరంజీవి మూవీ

రష్మీ గౌతమ్ జబర్ధస్త్ షోతో పాటు చాలా కార్యక్రమాల్లో భాగం అయింది. అయితే, ఈ మధ్య వాటి సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది. మరీ ముఖ్యంగా 'ఢీ' కొత్త సీజన్‌లోనూ ఆమె కనిపించడం లేదు. అయితే, సినిమాలు మాత్రం చాలానే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే చిరంజీవి - మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో రష్మీ నటిస్తోన్న విషయం తెలిసిందే.

అందులో మాత్రం ఫుల్ బిజీగానే

అందులో మాత్రం ఫుల్ బిజీగానే

వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

అప్పుడప్పుడూ అందాల విందు

అప్పుడప్పుడూ అందాల విందు

చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌నూ తెగ ఊపేస్తోంది.

హాట్ ఫొటోలతో రష్మీ అరాచకం

హాట్ ఫొటోలతో రష్మీ అరాచకం

తాజాగా రష్మీ గౌతమ్ కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది. అయితే, టాప్‌ను విప్పేసి మరీ లోదుస్తులతో కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత రష్మీ గౌతమ్ హాట్ షో చేస్తూ దిగిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X