For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తొలిసారి అలా రెచ్చిపోయిన రష్మీ: ఆ పార్టును చూపిస్తూ హాట్ డ్యాన్స్.. సెగలు రేపిన బ్యూటీ

  |

  రష్మీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఆరేడేళ్లుగా అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మెస్మరైజ్ చేయగల యాక్టింగ్‌తో సత్తా చాటుతోందీ భామ. అందుకే వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో గ్లామర్ ట్రీట్‌తో కూడా అందరినీ తన వైపునకు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మీ గౌతమ్ ఓ షోలో హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి!

  నటిగా మొదలు.. యాంకర్‌గా మారింది

  నటిగా మొదలు.. యాంకర్‌గా మారింది

  చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలం పాటు సినీ రంగంలో సత్తా చాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని అదిరిపోయే పాపులార్ అయిపోయింది.

  అతడితో ప్రేమాయణం వల్ల ఫుల్ ఫేమస్

  అతడితో ప్రేమాయణం వల్ల ఫుల్ ఫేమస్

  కెరీర్ పరంగా రష్మీ గౌతమ్ సాధించినది ఎంత ఉందో ఏమో కానీ.. గాసిప్పుల వల్ల ఈ బ్యూటీ ఎంతగానో ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

  హీరోయిన్‌గా ఫెయిల్.. అందంతో ఒకటి

  హీరోయిన్‌గా ఫెయిల్.. అందంతో ఒకటి

  సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో మెప్పించిన రష్మీ గౌతమ్.. సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో ‘గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఈ మధ్య వెండితెరకు దూరం అయింది.

  తొలిసారి అలాంటి పాత్రలో రష్మీ గౌతమ్

  తొలిసారి అలాంటి పాత్రలో రష్మీ గౌతమ్

  అక్కినేని నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అందులో రష్మీ గౌతమ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో ఆమె చేసేది బోల్డ్ రోల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. గ్లామర్‌కు గ్లామర్ చూపిస్తూనే కన్నింగ్‌గా కుట్రలు చేసేలా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఒక రకంగా ఇది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని సమాచారం.

   ఎప్పుడూ అందులోనే ఉంటూ హల్‌చల్

  ఎప్పుడూ అందులోనే ఉంటూ హల్‌చల్

  వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోందీ భామ.

  గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న యాంకర్

  రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తరచూ అందాల విందు చేస్తూనే ఉంటోంది. ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ వస్తున్న ఈ అమ్మడు.. అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల గుండెళ్లో గుణపాలు గుచ్చుతోంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను రోజు రోజుకూ గణనీయంగా పెంచుకుంటోందీ బ్యూటీ.

  Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
  హాట్ డ్యాన్స్‌తో కాక రేపిన రష్మీ గౌతమ్

  హాట్ డ్యాన్స్‌తో కాక రేపిన రష్మీ గౌతమ్

  ప్రస్తుతం రష్మీ గౌతమ్ ‘ఢీ' షోలోనూ చేస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ గౌతమ్ నల్లరంగు చీరలో స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో చివర్లో మాంచి మాస్ బీట్‌కు రెచ్చిపోయి మరీ హాట్ డ్యాన్స్ చేసింది. నడుమును, బ్యాక్‌ను చూపిస్తూ రెచ్చిపోయిందామె.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Did Hot Dance in DHEE 13 - Kings vs Queens. This Promo Video Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X