మందుబాబుతో యాంకర్ రవి తంటాలు.. కానీ అది చూస్తే ఆనందంగా ఉందట!

యాంకర్ రవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆయన వివిధ రకాల షోలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా రవి లాస్య జోడి అలాగే రవి శ్రీముఖి జోడి అంటే ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య ఆయన లాస్యతో కలిసి మళ్ళీ షోలు చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా రవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక చిన్న వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా అమరింది.

పొట్టిదుస్తుల్లో సల్మాన్ ఖాన్ హీరోయిన్... అలా అందాలను ప్రదర్శిస్తూ..

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ కావూరి హిల్స్ ఏరియాలో మందేసిన మందు బాబు ఒకరు రోడ్డు మీదకి ఎక్కి అటుగా వస్తున్నా వాహనాలను అడ్డుకుంటూ కాసేపు రోడ్డుమీద హల్చల్ సృష్టించాడు. అటుగా వెళుతున్న యాంకర్ రవి కారుని కూడా ఆయన ఆపడంతో కార్ లోనే ఉండి పోయిన యాంకర్ రవి చేసేదేమీ లేక ఆయన చేస్తున్న హంగామాని కొంతమేర ఫోన్ లో షూట్ చేశాడు.

 Anchor ravi instagram post going viral about drunken man

ఆ తరువాత దానిని సర్దార్ గబ్బర్ సింగ్ లోని ఆడెవడన్న వీడెవడు అన్నా సర్దార్ అన్నకు అడ్డు ఎవడు అన్న అనే సాంగ్ తో రీమిక్స్ కొట్టి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇక ఆ వీడియో కి కామెంట్ పెడుతూ ''మంచి చెడు చెబుదామంటే మొహానికి మాస్క్ లేదు, మైండ్ హాష్ లో లేదు కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన ముఖం మీద చిరునవ్వు చూస్తే ఎక్కడో కాస్త అందంగా ఉంది. అవును నిజమే మన ఆనందాన్ని మనం మాత్రమే వెతుక్కోవాలి'' అంటూ రవి కామెంట్ చేశాడు. అతన్ని దేవుడు సేఫ్ గా ఉంచాలని కోరుతున్నా అని కూడా కామెంట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X