యాంకర్ రవికి పెళ్లైంది, కూతురు కూడా.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు, ఫోటోలు విడుదల!

Recommended Video

Anchor Ravi Posted His Family Photos In Social Media

తెలుగు యాంకర్ రవి పెళ్లి విషయం చాలా కాలంగా మిస్టరీగానే ఉంది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆయనకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వగా... ఈ విషయం చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. తనకు పెళ్లయిందా? లేదా? అన్నది తన పర్సనల్ అంశమని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

ఇప్పటి వరకు తన పెళ్లి, ఫ్యామిలీ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ వచ్చిన రవి... తాజాగా ఆయనే స్వయంగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విషయం బయట పెట్టారు. తనకు భార్య, కూతురు ఉన్నారని తెలిపారు. వారి ఫోటోస్ కూడా విడుదల చేశారు.

యాంకర్ రవి భార్య ఈవిడే..

యాంకర్ రవి భార్య ఈవిడే..

తన భార్య పేరు నిత్య సక్సేనా అని, తనకు 3 ఏళ్ల కూతురు కూడా ఉందని రవి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. తన కూతురు పేరు వియా అని తెలిపారు. రవి స్వయంగా ఈ వివరాలు బయట పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఫ్యామిలీతో హ్యాపీ

ఫ్యామిలీతో హ్యాపీ

సక్సెస్‌ఫుల్ మెన్ కంటే ఫ్యామిలీ మెన్... చాలా సంతోషంగా ఉంటాడంటూ ఈ సందర్భంగా రవి చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా తన చూడముచ్చటైన ఫ్యామిలీ ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

వావ్ ఎంత ముద్దుగా ఉందో..

వావ్ ఎంత ముద్దుగా ఉందో..

యాంకర్ రవి, నిత్యా సక్సేనా కూతురు వియా ఎంతో ముద్దుగా ఉందంటూ... ఈ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రకరకాల కామెంట్లు

రకరకాల కామెంట్లు

రవి ఈ విషయం చెప్పడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మరో టీవీ సెలబ్రిటీ సుధీర్ కు కూడా ఫ్యామిలీ ఉండే ఉంటుందని, ఏదో ఒక రోజు అతడు కూడా ఇలా ఫోటోస్ పోస్ట్ చేస్తాడనే కొందరు అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X