యాంకర్ శ్యామల ఎద అందాల దారుణం.. హాట్ షోలో అన్నీ దాటేసి మరీ!
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అలరించే యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ప్రముఖ యాంకర్ శ్యామల. అప్పుడెప్పుడో ఈ రంగంలోకి వచ్చిన ఈ భామ.. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, ప్రైవేట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో శ్యామల సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

అలా వచ్చింది.. సినిమాల్లోనూ
చిన్న వయసులోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై నటిగా పరిచయం అయింది. ఈ క్రమంలోనే 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటనను కనబరిచి సత్తా చాటింది. ఆ తర్వాత యాంకర్‌గా మారిన శ్యామల 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' వంటి చిత్రాలనూ చేసింది.

నటుడితో లవ్.. తెగ ఎంజాయ్
ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం సీక్రెట్‌గా ట్రాక్ నడిపింది. ఒక సమయంలో పెద్దలను ఎదురించినా.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటై ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

రాజకీయాల్లోనూ.. విమర్శలతో
నటిగా, యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే శ్యామల రాజకీయాల్లోకి సైతం అడుగు పెట్టారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ, బ్రదర్ అనిల్‌ను కలిసి సెన్సేషన్ అయ్యారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తోంది.

వివాదాలు.. అవకాశాలతో బిజీ
యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి కొన్ని రోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఇది సంచలనం అయింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించి భర్తకు సపోర్టుగా నిలిచింది. ఇక, దీని తర్వాత ఆమె ఆఫర్లను దక్కించుకుని బిజీగా మారింది.

అందులో మాత్రం యాక్టివ్‌గా
ఏకధాటిగా షోలు, సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుటోంది. ఫలితంగా శ్యామల ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది.

అలాంటివి కూడా వదులుతూ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తరచూ తన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అదిరిపోయే హాట్ హాట్ ఫొటోషూట్లను కూడా అప్‌లోడ్ చేస్తుంటుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇలా కూడా శ్యామల తరచూ వార్తల్లో నిలుస్తూ.. బాగా హైలైట్ అయిపోతోంది.

శ్యామల ఎద అందాల రచ్చ
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోన్న యాంకర్ శ్యామల.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రెడీషనల్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











