Don't Miss!
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్‌లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో
తెలుగులో ఇప్పుడు చాలా మందే లేడీ యాంకర్లు ఉన్నారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే టీవీ షోలతో బిజీగా గడుపుతుండగా.. మరికొందరు మాత్రం బయటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ యాంకర్ శ్యామల ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఇప్పటికీ అదే రీతిలో సందడి చేస్తూ దూసుకుపోతోంది. దీంతో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అలాగే, శ్యామల సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి మీకోసం!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్
యాంకర్ శ్యామల చిన్న వయసులోనే బుల్లితెరపైకి ఎంటరైంది. ఈ క్రమంలోనే తన టాలెంట్‌తో బాగా ఫేమస్ అయింది. ఆమె ప్రయాణంలో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటివి పేరు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' సహా కొన్ని సినిమాల్లో కనిపించింది.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

ఆ యాంకర్‌తో ప్రేమ వివాహం
వరుసగా షోలు, సినిమాలు, సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపించింది. ఈ క్రమంలోనే పెద్దలను ఎదురించి.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. వీళ్లకు ఓ కుమారుడు కూడా జన్మించాడు.

రాజకీయాలు.. వైఎస్ ఫ్యామిలీ
చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే యాంకర్ శ్యామల పాలిటిక్స్‌ను కూడా టచ్ చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ, బ్రదర్ అనిల్‌ను కలిసి సెన్సేషన్ అయ్యారు.
Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

ఆ వివాదాలు... వరుస ఆఫర్లు
కొన్ని రోజుల క్రితం యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లితెరపై కలకలం రేగింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించి భర్తకు సపోర్టుగా నిలిచింది. ఇక, ఈ వివాదం తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
షోలు, సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. అలాగే, తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుటోంది. ఫలితంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.
మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత

హాట్ షో చేస్తూ రెచ్చగొడుతూ
సోషల్
మీడియాలో
సుదీర్ఘ
కాలంగా
హడావిడి
చేస్తోన్న
యాంకర్
శ్యామల..
తరచూ
తన
ఫొటోలను,
వీడియోలను
కూడా
షేర్
చేస్తుంటుంది.
ఇందులో
భాగంగానే
అప్పుడప్పుడూ
అదిరిపోయే
భంగిమలతో
దిగిన
ఫొటోషూట్లను
కూడా
వదులుతోంది.
వీటిలో
అప్పుడప్పుడూ
అందాలను
ఆరబోస్తూ
దిగినవి
కూడా
ఉంటోన్నాయి.
ఇలా
కూడా
శ్యామల
తరచూ
వార్తల్లో
హైలైట్
అవుతోంది.

శ్యామల హాట్ ఫొటోలు వైరల్
సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లౌజ్ లేకుండా చీరను కట్టుకుని ఫోజులిచ్చింది. తద్వారా కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఇవి తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.