యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

ఇప్పుడు తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లకు సందడి చేస్తున్నారు. అయితే.. అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లు అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బయట కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. బిజీగానే గడుపుతున్నారు. అలాంటి వారిలో తెలుగు భామ యాంకర్ శ్యామల ఒకరు. సుదీర్ఘ కాలంగా ఒకే రకంగా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ శ్యామల ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

అలా వచ్చింది... ఫుల్ పాపులర్

అలా వచ్చింది... ఫుల్ పాపులర్

టీనేజ్‌లోనే శ్యామల నటిగా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే తన టాలెంట్‌తో బాగా ఫేమస్ అయింది. ఆమె ప్రయాణంలో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటివి పేరు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' సహా కొన్ని సినిమాల్లో నటించింది.

సీరియల్ నటుడితో ప్రేమ పెళ్లి

సీరియల్ నటుడితో ప్రేమ పెళ్లి

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపించింది. ఈ క్రమంలోనే పెద్దలను ఎదురించి.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా పుట్టాడు.

పాలిటిక్స్‌లోకి.. వాళ్లతో మీటింగ్

పాలిటిక్స్‌లోకి.. వాళ్లతో మీటింగ్

వరుసగా సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ శ్యామల పాలిటిక్స్‌ను కూడా టచ్ చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ, బ్రదర్ అనిల్‌ను కలిసి షాక్ ఇచ్చారు.

ఆ వివాదంతో మరింత హైలైట్

ఆ వివాదంతో మరింత హైలైట్

యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి కొన్ని రోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లితెరపై కలకలం రేగింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించింది. ఈ క్రమంలోనే తన భర్తకు సపోర్టుగా నిలిచింది. ఈ వివాదంలో ఆమె మరింత హైలైట్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. అలాగే, తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుటోంది. ఫలితంగా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాలను కూడా ఆరబోస్తూ

అందాలను కూడా ఆరబోస్తూ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తరచూ తన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అదిరిపోయే భంగిమలతో దిగిన ఫొటోషూట్లను కూడా వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటోన్నాయి. ఇలా కూడా శ్యామల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.

యాంకర్ శ్యామల హాట్ ట్రీట్

యాంకర్ శ్యామల హాట్ ట్రీట్

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ మరీ ఫోజులిచ్చింది. దీంతో ఈ ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తద్వారా ఇది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X