యాంకర్ స్రవంతి టెంప్టింగ్ షో.. ఇలాంటి గ్లామర్ ట్రీట్ నెవ్వర్ బిఫోర్

గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. కొంత మంది మాత్రమే టీవీ షోలు చేస్తుంటే.. మిగిలిన వాళ్లు ప్రైవేట్ ఈవెంట్లతో బిజీగా ఉంటున్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తనదైన రీతిలో ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో మరింత బిజీగా మారిపోయింది. ఇక, సోషల్ మీడియాలో యమ సందడి చేసే స్రవంతి.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిని మీరే చూసి తరించండి మరి!

అనుకోకుండా సినిమాల్లోకి:రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేది. ఆ సమయంలోనే ఓ సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించాల్సి వచ్చింది. అలా నటిగా పరిచయమైన స్రవంతి.. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం లభించలేదు. దీంతో మూవీలకు బ్రేక్ ఇచ్చింది.

Anchor Sravanthi Chokarapu Fantastic Photos Viral In Social Media

యాంకర్‌గా మారి పాపులర్:సినిమా నటిగా సందడి చేసిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గానూ మారింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది. అయితే వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ పాపులర్ అయింది.

తల్లైనా కూడా.. బిగ్ చాన్స్:యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. అయినప్పటికీ ఈ బ్యూటీ కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఇలా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్రవంతి మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

Anchor Sravanthi Chokarapu Fantastic Photos Viral In Social Media

అప్పటి నుంచి స్పీడుగా:బిగ్ బాస్ షో తర్వాత యాంకర్ స్రవంతికి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు సినిమా నటిగా, యాంకర్‌గా చాలా అవకాశాలు వచ్చాయి. ఇలా ఈ బ్యూటీ చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే, ఈ మధ్య కాలంలో స్రవంతి ప్రైవేట్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా:దాదాపు పదేళ్లుగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

Anchor Sravanthi Chokarapu Fantastic Photos Viral In Social Media

ఆరబోతలో కొట్టలేరనేలా:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా సీక్రెట్ బాగాలను చూపిస్తూ రచ్చ లేపుతోంది. దీంతో స్రవంతి సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది.

Anchor Sravanthi Chokarapu Fantastic Photos Viral In Social Media

టైట్ డ్రెస్‌లో ఘాటుగా:యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె టైట్ టాప్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేసేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ యాంకరమ్మ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలోనే స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X