ప్యాంట్ లేకుండా హద్దు దాటిన స్రవంతి చొకారపు హాట్ షో.. పెళ్లయిన మొత్తం చూపిస్తూ ఘోరంగా!

సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వారిలో యాంకర్ ఒకరు. తమదైన చలాకీ తనంతో, చమత్కారంతో, గ్లామర్ తో ప్రేక్షకులకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ చివరి దాకా వారిని ఎంగేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు యాంకర్స్. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు.

వారిలో కొంతమంది మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఫ్రీలాన్స్ హోస్ట్ లుగా ఉంటూ బయట కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలా బిజీగా గడుపుతున్న యాంకర్లలో బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి చొకారపు ఒకరు. యాంకర్ గానే కాకుండా మరోవైపు హాట్ షో అదరగొడుతోంది.

లక్కీ అమ్మాయిగా..

లక్కీ అమ్మాయిగా..

చిత్ర పరిశ్రమలో ఎవరి లక్ ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి సినిమా అవకాశం లభిస్తుంది.. వారు ఎలాంటి గుర్తింపు సాధిస్తారో ఏమాత్రం అంచనా వేయలేం. ఇలాంటి సంఘటనే గ్లామరస్ యాంకర్ స్రవతి చొకారపుకు జరిగింది. ఏదో ఒక సినిమా చిత్రీకరణ చూసేందుకని వెళ్లిన స్రవంతికి అనుకోకుండా అదే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుని తాను ఎంతటి లక్కీ అమ్మాయో చెప్పకనే చెప్పింది.

కంటిన్యూ కాలేక అలా..

కంటిన్యూ కాలేక అలా..

అనుకోకుండా దక్కించుకున్న ఆ సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినప్పుటికీ తన నటనతో ఆకట్టుకుంది స్రవంతి చొకారపు. ఫలితంగా పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు. అయితే ఆ సినిమాలన్నింటిలో నటించినప్పటికి ఈ బ్యుటిఫుల్ యాంకర్ కి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్లో కంటిన్యూ కాలేకపోయింది స్రవంతి చొకారపు. ఇలా వెండితెరపై పెద్దగా విజయం సాధించలేకపోయిన స్రవంతి చొక్కారపు ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది.

ఆ ఒక్క షోతోనే గుర్తింపు..

ఆ ఒక్క షోతోనే గుర్తింపు..

బుల్లితెరపై యాంకర్ గా అవతారం ఎత్తిన బ్యూటిఫుల్ స్రవంతి చొకారపు అనేక షోలు చేసి ఆకట్టుకుంది. అలాగే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకు రాగా తర్వాత కాల క్రమేణా.. ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారింది స్రవంతి చొకారపు. సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లకు ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ స్మైలింగ్ క్వీన్.

దూరంగా కాపురం పెట్టి..

దూరంగా కాపురం పెట్టి..

అయితే మోస్ట్ బ్యూటిఫుల్ స్రవంతి చొకారపు కెరీర్‌ను మొదలు పెట్టిన సమయంలోనే ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అనంతరం పెళ్లి చేసుకుందామని ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయం చెప్పడంతో ఆమె ఇంట్లో వాళ్లు నిరాకరించారు. దీంతో ప్రశాంత్ ను మొదటగా సీక్రెట్‌గా వివాహం చేసుకుని దూరంగా కాపురం కొనసాగించింది. తర్వాత కొంతకాలానికి పెద్దలను ఒప్పించి ప్రశాంత్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది స్రవంతి.

అంతగా ఆకట్టుకోలేక ఎలిమినేట్..

అంతగా ఆకట్టుకోలేక ఎలిమినేట్..

బ్యూటిఫుల్ స్రవంతి చొకారపు-ప్రశాంత్ దంపతులకు ఒక బాబు జన్మించాడు. పెళ్లయి బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా స్రవంతి చొకారపు తన కెరీర్‌ను స్పీడుగానే నడుపుకుంటోంది. యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓటీటీ సీజన్ అయిన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది స్రవంతి. ఎన్నో అంచనాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

రెండు సన్నివేశాల్లో..

బిగ్ బాస్ తర్వాత స్రవంతి చొకారపు కెరీర్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల ముఖ చిత్రం అనే సినిమాలో నటించింది స్రవంతి. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో హీరోకు వదినగా ఒక చిన్న పాత్ర పోషించింది. కనిపించింది రెండు సన్నివేశాలైనప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది స్రవంతి చొకారపు. ఇలా వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు, అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది స్రవంతి.

హాట్ గా లెగ్స్ షో..

సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే స్రవంతి చొకారపు తాజాగా లేటెస్ట్ వీడియో ఒకటి వదిలింది. ఈ వీడియోలో అసలు ప్యాంట్ లేకుండా దర్శనమిచ్చింది. పొట్టి నిక్కరులా ఉండే ఈ డ్రెస్సులో తన థైస్ అందాలను యమ హాట్ గా చూపించింది. అలాగే కొన్ని ఫొటోల్లో ఎద అందాలను కూడా ఆరబోసింది. అయితే ఈ వీడియోలో ఎప్పుడూ చూపించని విధంగా తన లెగ్స్ షో చేసింది ఈ బ్యూటిఫుల్ యాంకర్. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X