ప్యాంట్ లేకుండా యాంకర్ స్రవంతి ఓవర్ ఎక్స్‌పోజింగ్... టీషర్టులో ఫ్రీ షో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం షోలలో పెద్దగా సందడి చేయకపోయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ వంటి ప్రోగ్రామ్స్ తో ఫ్రీలాన్స్ హోస్ట్ లుగా ఉంటారు. ఇలా సినిమాలకు సంబంధించిన బయట కార్యక్రమాలను నిర్వహిస్తూ సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో ఎంతో బిజీగా గడుపుతున్న బ్యూటిఫుల్ యాంకర్లలో స్రవంతి చొకారపు ఒకరు. ప్రోగ్రామ్స్ తోనే కాకుండా సోషల్ మీడియాలోనూ గ్లామర్ టచ్ ఇస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది ఈ హాట్ యాంకర్.
నటించే అవకాశం:చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎవరూ ఊహించనిది జరుగుతుంది. ఎవరు ఎలాంటి పొజిషన్ లో ఎప్పుడు ఉంటారో ఏమాత్రం అంచనా వేయలేం. అనుకోకుండా హీరో హీరోయిన్స్ అవుతుంటారు కొంతమంది. అలాంటి వారిలో ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు కూడా ఒకరు. సినిమా చిత్రీకరణ కోసమని వెళ్లి అదే మూవీలో నటించే అవకాశం కొట్టేసి అదృష్టాన్ని ప్రూవ్ చేసుకుంది ఈ బ్యూటి.

కంటిన్యూ కాలేక:అనుకోకుండా దక్కించుకున్న సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినప్పుటికీ తన నటనతో ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటి స్రవంతి చొకారపు. ఫలితంగా పలు సినిమాల్లో నటించే ఛాన్స్ సంపాందించుకుంది. అయితే ఆ సినిమాలన్నింటిలో నటించినప్పటికి ఈ బ్యుటిఫుల్ యాంకర్ కి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో వెండితెరపై ప్రదర్శించే ఈ సినిమాల్లో కంటిన్యూ కాలేకపోయింది స్రవంతి చొకారపు.
ఫ్రీలాన్స్ యాంకర్:ఇలా వెండితెరపై పెద్దగా విజయం సాధించలేకపోయిన గ్లామరస్ క్వీన్ స్రవంతి చొక్కారపు ఆ తర్వాత యాంకర్ గా అవతారం ఎత్తింది. బుల్లితెరపై యాంకర్ గా అనేక షోలు చేసి ఆకట్టుకుంది. అలాగే మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకు రాగా తర్వాత కాలంలో ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారింది స్రవంతి చొకారపు.

సీక్రెట్ మ్యారేజ్:ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లకు ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇదిలా ఉంటే స్మైలింగ్ క్వీన్ స్రవంతి చొకారపు కెరీర్‌ను మొదలు పెట్టిన సమయంలోనే ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. ఇంట్లో వాళ్ల అంగీకరించకపోవడంతో సీక్రెట్‌గా వివాహం చేసుకుని దూరంగా కాపురం చేసింది ఈ బ్యూటిఫుల్ యాంకరమ్మ.
మధ్యలోనే అలా:తర్వాత స్రవంతి చొకారపు-ప్రశాంత్ దంపతులకు ఒక బాబు జన్మించాడు. పెళ్లయి బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా స్రవంతి చొకారపు తన కెరీర్‌ను స్పీడుగానే నడుపుకుంటోంది. యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓటీటీ సీజన్ అయిన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటి మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

ప్యాంట్ మర్చిపోయావా?:ప్రస్తుతం సినీ ఈవెంట్స్, ఫంక్షన్స్ తో బిజీగా గడుపుతున్న యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పిక్స్ కొన్ని వదిలింది. రెడ్ కలర్ లవ్ సింబల్స్ ఉన్న టీషర్ట్ వేసుకుంది. దీంతో ఆమె మోకాలి పైవరకు ఉన్న అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్స్ వైరల్ కావడంతో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అంటూ నెటిజన్లు కొంటే ప్రశ్నలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











