మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

తెలుగు బుల్లితెరపై చాలా మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అయ్యారు. కానీ, వారిలో చాలా మంది అందులో కొనసాగలేకపోతోన్నారు. అయితే, వేరే వాటిలో మాత్రం సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. ఆఫర్లను మాత్రం ఆశించిన రీతిలో అందుకోలేకపోయింది. గత ఏడాది బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న ఈ సుందరాంగి మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

 అలా పరిచయం.. నో యూజ్

అలా పరిచయం.. నో యూజ్

షూటింగ్ చూసేందుకు వెళ్లి అనుకోకుండా ఆ మూవీలో నటించి స్రవంతి చోకారపు తెలుగు తెరకు పరిచయమైంది. అందులో చేసింది చిన్న పాత్రే అయినా మంచి నటనను కనబరిచింది. దీంతో ఆమెకు చాలా సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇలా చాలా సినిమాలు చేసినా ఆమెకు గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. దీంతో స్రవంతి సినిమాలు కంటిన్యూ చేయలేదు.

యాంకర్‌గా మాత్రం సక్సెస్

యాంకర్‌గా మాత్రం సక్సెస్

వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ ఫేమస్ అయింది.

ప్రేమ పెళ్లి.. కెరీర్ స్పీడుగా

ప్రేమ పెళ్లి.. కెరీర్ స్పీడుగా

కెరీర్‌ను మొదలు పెట్టిన సమయంలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు జన్మించాడు. అయినా ఆమె కెరీర్‌ను స్పీడుగానే నడుపుకుంటోంది.

బిగ్ బాస్ తర్వాత మరింత

బిగ్ బాస్ తర్వాత మరింత

యాంకర్ స్రవంతి చోకారపు గత ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఎన్నో అంచనాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ఈ షో వల్ల క్రేజ్ పెంచుకుని ఆఫర్లను దక్కించుకుంటోంది. అయితే, ఈ మధ్య ఆరోగ్య సమస్యలతో ఆమె చాలా ఇబ్బందులు పడిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే దీని ద్వారానే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది. అందుకే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోందిగా

అందాలను ఆరబోస్తోందిగా

ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో ఫొటోలు ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

స్రవంతి క్లీవేజ్ షోతో రచ్చ

స్రవంతి క్లీవేజ్ షోతో రచ్చ

ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చిన యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ భారీ స్థాయిలో వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X