బీచ్‌లో మరోసారి స్రవంతి శృతిమించిన షో.. కళ్లు బయర్లు కమ్మేలా క్రేజీ ఫోజులు
సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ చాలా మంది తెలుగు భామలు అదిరిపోయే అందాల ఆరబోతతో హైలైట్ అవుతూనే ఉన్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది తమదైన రీతిలో ఫాలోవర్లను అలరిస్తూ రచ్చ లేపుతున్నారు. అందులో యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న ఈ చిన్నది.. అందాల ఆరబోతలోనూ డోసు పెంచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ స్రవంతి కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరే చూసేయండి మరి!
అలా వచ్చినా గుర్తింపు లేదు:తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు. ఈ అమ్మడు సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' సహా ఎన్నో షోలలోనూ సందడి చేసింది. కానీ, సరైన గుర్తింపును మాత్రం సొంతం చేసుకోలేదు.

పెళ్లైనా అస్సలు తగ్గట్లేదుగా:సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ ఫామ్‌లో ఉన్నప్పుడే యాంకర్ స్రవంతి చోకారపు ప్రేమ వివాహం చేసుకుంది. అయినప్పటికీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది. బాబు పుట్టిన తర్వాత మరింత యాక్టివ్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా సందడి చేస్తూ.. తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.
బిగ్ బాస్ వల్ల మరింతగానే:యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పాల్గొంది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ భామ మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ షో తర్వాత యాంకర్ స్రవంతికి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు సినిమా నటిగా, యాంకర్‌గా చాలా ఆఫర్లు వస్తున్నాయి.

అందులో మాత్రం బిజీగా:కొంత కాలంగా యాంకర్ స్రవంతి ప్రైవేట్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ హల్చల్ చేస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వెళ్తోంది.
అదిరిపోయేలా హాట్ ట్రీట్:సోషల్ మీడియాలో చాలా కాలంగానే హల్చల్ చేస్తోన్న స్రవంతి చోకారపు.. పెళ్లైన తగ్గకుండా హాట్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా తనదైన గ్లామర్‌ను చూపిస్తూ రచ్చ లేపుతోంది. దీంతో స్రవంతి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది.

బీచ్‌లో అందాల వెల్లువ:యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె బీచ్‌లో చిన్న డ్రెస్ ధరించి విపరీతంగా గ్లామర్ షో చేసేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ యాంకర్ టాప్ టూ బాటమ్ అందాలు ఓ రేంజ్‌లో దర్శనమిస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలోనే స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











