బాత్ టబ్‌లో అలా పడుకుని యాంకర్ స్రవంతి చోకారపు.. పెళ్లయిన కూడా తగ్గని అందాల విందు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఫ్రీలాన్స్ హోస్ట్ లుగా ఉంటూ బయట కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలా బిజీగా గడుపుతున్న యాంకర్లలో బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి చొకారపు ఒకరు. ఎప్పుడో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అందమైన యాంకర్ సరైన ఆఫర్లు రాకపోవండతో యాంకర్ గా స్థిరపడాల్సి వచ్చింది. కానీ సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ హాట్ నెస్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది.

చిన్న పాత్ర అయినా..

చిన్న పాత్ర అయినా..


సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. అలానే లక్కీగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు. ఏదో ఒక సినిమా చిత్రీకరణ చూసేందుకని వెళ్లిన ఈ భామ అనుకోకుండా అదే మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. అలా తెలుగు తెరకు పరిచయం అయింది గ్లామరస్ బ్యూటి స్రవంతి చొకారపు. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి నటనతో ఆకట్టుకుంది.

బుల్లితెరపై అనేక షోలతో..

బుల్లితెరపై అనేక షోలతో..

తన నటనతో ఆకట్టుకున్న స్రవంతి చొకారపుకు తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాలన్నింటిలో నటించినప్పటికి ఈ సుందరికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్లో కంటిన్యూ కాలేకపోయింది స్రవంతి చొకారపు. ఇలా వెండితెరపై పెద్దగా విజయం సాధించలేకపోయిన స్రవంతి చొక్కారపు ఆ తర్వాత యాంకర్ గా మారింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై అనేక షోలు చేసి ఆకట్టుకుంది.

ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం..

ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం..

యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ స్రవంతి చొకారపు. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ ఫేమస్ అయింది. కెరీర్‌ను మొదలు పెట్టిన సమయంలోనే ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది ఈ గ్లామరస్ బ్యూటి స్రవంతి చొకారపు. అనంతరం పెళ్లి చేసుకుందాని ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయం చెప్పింది ఈ భామ.

పెళ్లయిన కూడా స్పీడుగానే..

పెళ్లయిన కూడా స్పీడుగానే..

అయితే స్రవంతి చొకారపు ప్రేమను ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ప్రశాంత్ ను మొదటగా సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఒక బాబు జన్మించాడు. పెళ్లయి బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా స్రవంతి చొకారపు తన కెరీర్‌ను స్పీడుగానే నడుపుకుంటోంది. యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

నటరాజ్ మాస్టర్ ద్వారా..

నటరాజ్ మాస్టర్ ద్వారా..

యాంకర్ స్రవంతి చోకారపు ఓటీటీ సీజన్ అయిన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఎన్నో అంచనాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ కు నటరాజ్ మాస్టర్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ షో వల్ల క్రేజ్ పెంచుకుని ఆఫర్లను దక్కించుకుంటోంది. అయితే, ఈ మధ్య ఆరోగ్య సమస్యలతో ఆమె చాలా ఇబ్బందులు పడిపోయింది.

గ్లామర్ ఫొటోలతో సందడి..

గ్లామర్ ఫొటోలతో సందడి..

వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే దీని ద్వారానే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అవుతోంది. అందుకే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలతో హాట్ ట్రీట్ ఇస్తుంటుంది.

బాత్ టబ్ లో అలా పడుకుని..

తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి గ్లామర్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి చొకారపు. ఇందులో వైట్ టవల్ చుట్టుకుని వయ్యారంగా పోజులచ్చింది. బెడ్ పై పడుకుని క్యూట్ గా స్మైల్ ఇచ్చింది ఈ భామ. ఈ ఫొటోల్లో తన థైస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే బాత్ టబ్ లో పడుకుని నవ్వుతూ పోజులిచ్చింది స్రవంతి చొకారపు. ఈ ఫొటోలో తన అందాలతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X