యాంకర్ స్రవంతి ఎద అందాల జాతర: జూమ్ చేసి మరీ అవే చూపిస్తూ!
అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో భాగం అవుతున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ప్రైవేట్ ఈవెంట్లను హోస్ట్ చేస్తోన్నారు. అందులో యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే కెరీర్‌ను మొదలెట్టిన ఈ అమ్మడు.. ఈ మధ్యనే పాపులర్ అయింది. దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో స్రవంతి సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే మరి!
అప్పుడే ఎంట్రీ ఇచ్చినా:బతుకు బాట పట్టి హైదరాబాద్ వచ్చిన స్రవంతి అనుకోకుండానే ఓ సీనియర్ హీరో సినిమాలో నటించాల్సి వచ్చింది. అందులో యమ మెప్పించడంతో ఆమెకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఇలా కెరీర్ ఆరంభంలోనే స్రవంతి ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో సినీ కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

యాంకర్‌గా మారడంతో:సినిమా నటిగా పెద్దగా పాపులర్ అవలేకపోయిన స్రవంతి.. తర్వాత యాంకర్‌గా మారింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను హోస్ట్ చేసింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ పేరు తెచ్చుకుంది.
తల్లైనా కెరీర్ కంటిన్యూ:కెరీర్‌ను మొదలు పెట్టే సమయంలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా కాలం దూరంగా ఉన్నారు. అనంతరం కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లాడారు. తర్వాత వీళ్లకు ఓ బాబు జన్మించాడు. అయినా స్రవంతి కెరీర్ కంటిన్యూ చేస్తోంది.

బిగ్ బాస్ నుంచి వేరేగా:యాంకర్ స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఎన్నో అంచనాలతో షోలోకి అడుగు పెట్టిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ, ఈ షో వల్ల తన రేంజ్‌ను మరింతగా పెంచుకుని ఆఫర్లను అందుకుంటోంది. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు చేస్తోంది.
ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే:కొంత కాలంగా వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగానే పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ హాట్ షో:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా ఎద, తొడ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఈమె చేసే పోస్టులకు భారీ స్పందన వస్తుంటుంది.
అక్కడ జూమ్ చేసి మరీ:యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె నగలు ధరించి మరీ ఎద భాగం కనిపించేలా జూమ్ చేసి ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











