మరోసారి బికినీలో యాంకర్ స్రవంతి షో.. అబ్బా ఆ ఫోజులు చూస్తే హీటెక్కిపోవాల్సిందే

ఒకప్పుడు నటిగా సెన్సేషన్ అవ్వాలంటే సినిమాల్లోనో, సీరియళ్లలోనో నటిస్తుండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది భామలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే సినిమా నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత యాంకర్‌గా సెటిల్ అయింది. ఈ మధ్య వరుస ఆఫర్లతో సందడి చేస్తూ.. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్రవంతి కొన్ని బోల్డ్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది లోకల్ అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులో హల్చల్ చేస్తున్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు. ఈ అమ్మడు సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తర్వాత యాంకర్‌గా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' సహా ఎన్నో షోలలోనూ సందడి చేసింది. కానీ, గుర్తింపును మాత్రం తెచ్చుకోలేదు.

Anchor Sravanthi Chokarapu Looking Fantastic In Latest Photos

సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఈవెంట్లు చేసుకుంటోన్న సమయంలోనే యాంకర్ స్రవంతి చోకారపు ప్రేమ వివాహం చేసుకుంది. అయినప్పటికీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది. బాబు పుట్టిన తర్వాత మరింత యాక్టివ్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా సందడి చేస్తూ.. తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

కొన్నేళ్ల క్రితమే యాంకర్ స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్రవంతి మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఈ షో తర్వాత యాంకర్ స్రవంతికి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు సినిమా నటిగా, యాంకర్‌గా చాలా అవకాశాలు వచ్చాయి.

Anchor Sravanthi Chokarapu Looking Fantastic In Latest Photos

ఈ మధ్య కాలంలో స్రవంతి ప్రైవేట్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ సాగిపోతోంది.

సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా సీక్రెట్ బాగాలను చూపిస్తూ రచ్చ లేపుతోంది. దీంతో స్రవంతి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది.

Anchor Sravanthi Chokarapu Looking Fantastic In Latest Photos

యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె బీచ్‌లో బికినీ ధరించి విపరీతంగా గ్లామర్ షో చేసేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ యాంకరమ్మ అందాలు కుర్రాళ్లను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలోనే స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X