twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

    |

    తెలుగులో ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో చాలా మంది బుల్లితెరపై వరుస షోలతో హవాను చూపిస్తూ ఉండగా.. మరికొందరు మాత్రం ఫ్రీలాన్స్ హోస్టులుగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత యాంకర్‌గా మారినా సక్సెస్ అవలేకపోయింది. ఇక, ఈ మధ్య బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి వెళ్లిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్‌ను పెంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో మరింతగా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా స్రవంతి శృతి మించిన హాట్ షోతో రెచ్చిపోయింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి!

    అనుకోకుండానే సినిమాల్లోకి

    అనుకోకుండానే సినిమాల్లోకి

    సినిమా నటిగా మారాలని హైదరాబాద్‌లో అడుగు పెట్టిన స్రవంతి చోకారపుకు చాలా కాలం పాటు నిరీక్షణ తప్పలేదు. దీంతో ఉద్యోగాలు చేస్తూ కాలం వెల్లదీసింది. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ బడా హీరో చిత్రంలో చిన్న రోల్ ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

    హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

    యాంకర్‌గా సక్సెస్ అవలేదు

    యాంకర్‌గా సక్సెస్ అవలేదు

    నటిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఒకటి. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేసినా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ఫ్రీలాన్స్ హోస్టుగా వ్యహరిస్తోంది.

    సినిమా స్టైల్‌లో ప్రేమ పెళ్లి

    సినిమా స్టైల్‌లో ప్రేమ పెళ్లి


    ఇండస్ట్రీలోకి రాక ముందే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడిపోయింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. తర్వాత మళ్లీ ఆమె కెరీర్ సాగిస్తోంది.

    Pakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలాPakka Commercial Twitter Review: గోపీచంద్ మూవీకి అలాంటి టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఇలా

    బిగ్ బాస్ ఎంట్రీ.. నిరాశగానే

    బిగ్ బాస్ ఎంట్రీ.. నిరాశగానే

    అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేసినా స్రవంతి చోకారపుకు కావాల్సిన బ్రేక్ దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా మధ్యలోనే వెళ్లిపోయింది.

    సోషల్ మీడియాలో సందడి

    సోషల్ మీడియాలో సందడి

    స్రవంతి చోకారపు పేరు జనాల నోళ్లలో నానుతుంది అంటే దానికి కారణం సోషల్ మీడియానే అని చెప్పాలి. ఇందులో ఈ సుందరి యమ యాక్టివ్‌గా ఉండడం వల్లే కాసింత క్రేజ్‌ను సంపాదించింది. అందుకే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. దీంతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

    హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

    హాట్ షోతో రెచ్చిపోతోందిగా

    హాట్ షోతో రెచ్చిపోతోందిగా

    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువ శాతం హాట్ ట్రీట్ కూడా ఇస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన హాట్ షోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ట్రెండింగ్ అవుతోంది.

    Recommended Video

    పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
    బ్లేజర్ విప్పేసి మరీ ఘాటుగా

    బ్లేజర్ విప్పేసి మరీ ఘాటుగా

    తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ధరించిన బ్లేజర్‌ బటన్స్ విప్పేసింది. దీంతో ఆమె లోదుస్తులతో పాటు క్లీవేజ్ అందాలు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో స్రవంతి షేర్ చేసిన ఈ పిక్స్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

    English summary
    Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X