టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రం ఫ్రీలాన్స్ హోస్టులుగా ఉంటూ.. బయట కార్యక్రమాలను కవర్ చేస్తున్నారు. తద్వారా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. సరైన ఆఫర్లు రాకపోవడంతో యాంకర్‌గా స్థిరపడింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ క్రేజ్ అందుకుంది. ఈ నేపథ్యంలో స్రవంతి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అనుకోకుండా సినిమాల్లోకి

అనుకోకుండా సినిమాల్లోకి

హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటోన్న సమయంలో స్రవంతి చోకారపు అనుకోకుండా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీలో మెప్పించడంతో తర్వాత చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా ఎన్నో చిత్రాల్లో కనిపించింది. కానీ, స్రవంతికి కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఈమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

యాంకర్‌గా... వాటితో ఫేమ్

యాంకర్‌గా... వాటితో ఫేమ్

నటిగా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిన స్రవంతి చోకారపు యాంకర్‌గా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో ఫేమస్ అయింది.

ప్రేమ పెళ్లి... కెరీర్ సాగిస్తూ

ప్రేమ పెళ్లి... కెరీర్ సాగిస్తూ

యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాకును నడిపించుకుంది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు మళ్లీ కెరీర్ కంటిన్యూ చేస్తోంది.

బిగ్ బాస్ తర్వాత జోష్‌లో

బిగ్ బాస్ తర్వాత జోష్‌లో

కొంత కాలంగా యాంకర్ స్రవంతి చోకారపు వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో షోలోకి అడుగు పెట్టిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ, ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

వరుసగా సినిమాలు, షోలు చేస్తూ వస్తున్నా యాంకర్ స్రవంతి చోకారపుకు పెద్దగా గుర్తింపు లభించలేదనే చెప్పాలి. కానీ, ఆమెకు సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎంతో పాపులారిటీ లభించింది. అందుకే ఈ అమ్మడు ఇందులో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ పంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తూ రచ్చ

అందాలు ఆరబోస్తూ రచ్చ


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో ఫొటోలు ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

స్రవంతి తాజా పోస్ట్ వైరల్

స్రవంతి తాజా పోస్ట్ వైరల్

యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే విధంగా టాప్‌ను విప్పుసింది. అలాగే, 'కనులకు నచ్చింది చుసేయ్.. మనసుకు తోచింది చేసేయ్.. అడిగితే నవ్వుతుండగానే పైకి పోతే స్వర్గమే అని ఈ మాట చెప్పేయ్' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టుకు భారీ స్పందన దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X