For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. కానీ, కొందరు మాత్రం ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోన్నా సక్సెస్‌ను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే వచ్చిన ఈ భామ.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతోన్నా.. సోషల్ మీడియాలో మాత్రం స్రవంతి సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  అలా వచ్చిన రాయలసీమ బిడ్డ

  అలా వచ్చిన రాయలసీమ బిడ్డ

  సినిమాల్లో రాణించాలన్న లక్ష్యంతో రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఆఫర్ల కోసం చాలా కాలం వేచి చూసింది. ఆ సమయంలోనే ఓ బడా హీరో చిత్రంలో చిన్న రోల్ ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే, వీటి వల్ల ఆమెకు కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదు.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  బుల్లితెరపై సక్సెస్‌కు దూరంగా

  బుల్లితెరపై సక్సెస్‌కు దూరంగా

  నటిగా పలు సినిమాల్లో కనిపించినా స్రవంతి చోకారపుకు సరైన బ్రేక్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ భామ యాంకర్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఒకటి. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేసినా సక్సెస్ సాధించలేదు.

  రెండుసార్లు పెళ్లి.. సినిమాలాగ

  రెండుసార్లు పెళ్లి.. సినిమాలాగ

  హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే బిజినెస్‌మ్యాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ వాళ్ల సమక్ష్యంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే.

  స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

  బిగ్ బాస్ ఆఫర్.. అక్కడ నిరాశే

  బిగ్ బాస్ ఆఫర్.. అక్కడ నిరాశే

  సుదీర్ఘ కాలంగా తెలుగులో స్రవంతి చోకారపు వరుసగా సినిమా ఫంక్షన్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేసుకుంటూ ఫుల్ బిజీ అయింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా కూడా స్రవంతి బాగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  అందాలతో వల వేస్తోన్న భామ

  అందాలతో వల వేస్తోన్న భామ

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన అందంతో ఇంటర్నెట్‌ను ఊపుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

   ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్‌గా

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్‌గా

  తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ షర్ట్ ధరించింది ఫలితంగా ఆమె లోదుస్తులతో పాటు క్లీవేజ్ అందాలు దర్శనమిస్తున్నాయి. అలాగే, చిన్న షార్ట్ ధరించి తొడలను కూడా చూపిస్తోంది. ఫలితంగా వీటికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో స్రవంతి పిక్స్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X