షర్ట్ విప్పేసి యాంకర్ స్రవంతి హాట్ ట్రీట్: వామ్మో మరీ ఈ రేంజ్ షోనా!
స్రవంతి చోకారపు.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగడంతో పాటు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ రాయలసీమ చిన్నది కెరీర్ పరంగానూ, గ్లామర్ పరంగానూ హల్‌చల్ చేస్తూ తెగ హైలైట్ అవుతోంది. ఫలితంగా వరుసగా సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు ఇలా యాంకరింగ్ పరంగా ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో మరింత ఉత్సాహంతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ స్రవంతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరు కూడా చూసేయండి మరి!

యాంకర్‌గా మారిన స్రవంతి
ఉద్యోగాన్వేషకు హైదరాబాద్‌లో వచ్చిన స్రవంతి ఊహించని విధంగా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు, అవకాశాలు రాలేదు. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' సహా కొన్ని షోలు, ఈవెంట్లను హోస్ట్ చేసింది.

తల్లైనా కెరీర్‌ను సాగిస్తోంది
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. తల్లైనా స్రవంతి మాత్రం తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ షోలోకి ఎంటరైనా
యాంకర్‌గా, నటిగా ఎన్నో అవకాశాలను అందుకున్నా.. స్రవంతి చోకారపునకు మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది.

కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌గా
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో అంతగా సక్సెస్ అవకున్నా.. స్రవంతి చోకారపునకు మాత్రం వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల యూనిట్లతో చిట్ చాట్‌లు చేస్తోంది. అంతేకాదు, కొన్ని ప్రారంభోత్సవాలు, సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీ అవడంతో పాటు మరింతగా పాపులర్ అయిపోతోంది.

సోషల్ మీడియాలోనూ బిజీ
కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. స్రవంతి చోకారపు మాత్రం ఫేమస్ అయిందంటే దానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ అమ్మడు అందులో మరింత యాక్టివ్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తన, తన కెరీర్ విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో మరింత ఫేమస్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోందిగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఇటీవలి కాలంలో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన హాట్ షోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.

మరోసారి స్రవంతి హాట్ షో
తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి అందాలు విపరీతంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా స్రవంతి షేర్ చేసిన ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











