కసి పెంచేలా యాంకర్ స్రవంతి ఎక్స్‌పోజింగ్: ఒంటిపై డ్రెస్ ఆగట్లేదుగా!

ఒకప్పుడు యాంకర్లు అంటే బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు మాత్రం టెలివిజన్ రంగంలో కంటే బయటి కార్యక్రమాలనే చేసే ఎంతో మంది హోస్టులు కనిపిస్తున్నారు. అందులో రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు ఒకరు.

ప్రైవేట్ ఈవెంట్లకే ప్రాధాన్యం ఇస్తోన్న ఈ చిన్నది.. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా యాంకర్‌గానే కాకుండా నటిగానూ సందడి చేస్తూనే వస్తోంది. అదే సమయంలో స్రవంతి సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

నటిగా ప్రయాణం మొదలు: ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన స్రవంతి చోకారపు ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించాల్సి వచ్చింది. అందులో తనదైన నటనతో మెప్పించడంతో ఆమెను యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేయమని కొందరు సలహాలు ఇచ్చారు. దీంతో స్రవంతి చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో గ్యాప్ ఇచ్చేసింది.

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

యాంకర్‌గా మారి గుర్తింపు: నటిగా పెద్దగా రాణించలేకపోయిన స్రవంతి చోకారపు ఆ తర్వాత యాంకర్‌గా మారింది. మొదటి ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని షోలను హోస్ట్ చేసింది. అందులో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోతో మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

తల్లైనా కెరీర్ కంటిన్యూగా: వాసత్వానికి హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే యాంకర్ స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. విడిగానే ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి మళ్లీ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు పుట్టాడు. అయినా స్రవంతి కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ తర్వాత జోష్‌లో: యాంకర్ స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంటరైంది. ఎన్నో అంచనాలతో షోలోకి వచ్చిన ఈ బ్యూటీ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. కానీ, ఈ షో పుణ్యమా అని ఆమె క్రేజ్ పెంచుకుంది. దీంతో ఆఫర్లూ పెరిగాయి. ఇలా ఈ మధ్య కాలంలో స్రవంతి వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు చేస్తోంది.

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

ఇంటర్నెట్‌లో సెన్సేషన్: దాదాపు దశాబ్ద కాలంగా వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

తల్లైనా హాట్ ట్రీట్‌ ఇస్తూ: పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా సోషల్ మీడియాలో స్రవంతి చోకారపు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా ఎద, తొడ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది.

Anchor Sravanthi Chokarapu Looks Gorgeous in Latest Pics

స్రవంతి బోల్డ్ పిక్స్ వైరల్: యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జారిపోయిన డ్రెస్‌తో యమ ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు పైకి వచ్చి మరీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X