బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు చాలా కాలంగా యాంకర్లుగా చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బుల్లితెరపై సందడి చేస్తుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం ఫ్రీలాన్స్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా వరుసగా ఈవెంట్లను చేస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో రాయలసీమ బిడ్డ స్రవంతి చోకారపు ఒకరు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు.. చాలా ఆలస్యంగా పాపులర్ అయింది. దీంతో వరుసగా అవకాశాలను అందుకుంటూ రచ్చ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్రవంతి కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరూ చూసేయండి మరి!

యాంకర్‌గా ఎంట్రీ... లక్ లేదు
హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటోన్న సమయంలో అనుకోకుండా స్రవంతి ఓ సీనియర్ హీరో సినిమాలో చిన్న పాత్ర చేసింది. అందులో మెప్పించడంతో ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో యాంకర్‌గా మారి 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' సహా కొన్ని షోలు చేసింది. ఇలా ఆమె ఎన్ని చేసినా లక్ లేక అంతగా సక్సెస్ అవలేదు.

ప్రేమ పెళ్లి.. కెరీర్ కొనసాగిస్తూ
ఇండస్ట్రీలో కొనసాగుతోన్న సమయంలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత మళ్లీ స్రవంతి కెరీర్‌ను కొనసాగిస్తోంది.

బిగ్ బాస్ ఛాన్స్... మధ్యలోనే
నటిగా, హోస్టుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా స్రవంతి చోకారపుకు కావాల్సిన బ్రేక్ దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

వరుస ఇంటర్వ్యూలతో రచ్చ
బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత స్రవంతి చోకారపు తన కెరీర్‌ను మరింత స్పీడుగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే విడుదలకు సిద్ధమైన ప్రతి సినిమా యూనిట్‌తో ఆమె ఇంటర్వ్యూలు చేస్తోంది. అలాగే, కొన్ని ప్రారంభోత్సవాలు, సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీ అవడంతో పాటు పాపులారిటీని కూడా పెంచుకుంటోంది.

సోషల్ మీడియాలో హడావిడి
సినిమాలు, షోలు చేసినా పెద్దగా గుర్తింపు దక్కకపోయినా.. స్రవంతి చోకారపు పేరు అందరికీ తెలుస్తుందంటే కారణం సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడే అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. దీంతో క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగానే పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన హాట్ షోతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

బీచ్‌లో ఘాటు ఫోజులు ఇస్తూ
యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో లోదుస్తులు మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె టాప్ టూ బాటమ్ అందాలు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో స్రవంతి షేర్ చేసిన ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











