బుల్లి నిక్కరు, టైట్ టాప్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: అసలైన అందాలే కనిపించేలా ఏంటమ్మా!

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో చాలా మందే అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. అయితే, ఇందులో అతి తక్కువ మంది మాత్రమే బుల్లితెరకు పరిమితం అవగా.. మిగిలిన వాళ్లు మాత్రం టెలివిజన్ రంగంతో పాటు ప్రైవేటు కార్యక్రమాలపైనా ఫోకస్ చేస్తున్నారు. వారిలో స్రవంతి చోకారపు ఒకరు. అప్పుడెప్పుడే కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తెగ సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్రవంతి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అనుకోకుండానే ఎంట్రీ:ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్‌ నగరంలో అడుగు పెట్టిన రాయలసీమ బిడ్డ స్రవంతి అనుకోకుండానే ఓ సినిమాలో చాన్స్ పట్టేసింది. ఆ మూవీ చక్కగా నటించడంతో ఆమెకు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇలా కెరీర్ ఆరంభంలోనే స్రవంతి ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో సినీ ప్రయాణానికి బ్రేక్ ఇచ్చేసింది.

Anchor Sravanthi Chokarapu Looks Stunning in Short Dress

యాంకర్‌గా కాస్త సక్సెస్:సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడంతో స్రవంతి చోకారపు యాంకర్‌గా మారిపోయింది. మొదటి ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని షోలను హోస్ట్ చేసింది. అందులో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను చేస్తోంది.

తల్లైన తర్వాత ఊపుతో:చాలా కాలం క్రితమే యాంకర్ స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా కాలం విడివిడిగానే ఉండిపోయారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. తర్వాత వీళ్లకు ఓ బాబు పుట్టాడు. అయినా స్రవంతి మంచి ఊపుతోనే వెళ్తోంది.

Anchor Sravanthi Chokarapu Looks Stunning in Short Dress

బాస్ తర్వాత స్పీడుగా:బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో యాంకర్ స్రవంతి చోకారపు కంటెస్టెంట్‌గా ఎంటరైంది. భారీ అంచనాలతో షోలోకి వచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. కానీ, ఈ షో పుణ్యమా అని ఆమె క్రేజ్ పెరిగి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో బిజీగా మారింది.

అందులో యాక్టివ్‌గానే:చాలా ఏళ్లుగా వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది.

Anchor Sravanthi Chokarapu Looks Stunning in Short Dress

గ్లామర్ షోలో తగ్గట్లేదు:సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా విపరీతంగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా ఎద, తొడ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈమె తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది.

షార్ట్ డ్రెస్‌లో స్రవంతి:తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బుల్లి నిక్కరు, టైట్ టాప్ ధరించి యమ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె తొడతో పాటు మొత్తం అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X