యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్.. అనసూయ ఆంటీ కన్నా ఎక్కువ అంటూ నెటిజన్ల కామెంట్!
సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వారిలో యాంకర్ ఒకరు. తమదైన చలాకీ తనంతో, చమత్కారంతో, గ్లామర్ తో ప్రేక్షకులకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ చివరి దాకా వారిని ఎంగేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు యాంకర్స్. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి చొకారపు ఒకరు. యాంకర్ గానే కాకుండా హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
అనుకోకుండా : చిత్ర పరిశ్రమలో ఎవరి లక్ ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి సినిమా అవకాశం లభిస్తుంది.. వారు ఎలాంటి గుర్తింపు సాధిస్తారో ఏమాత్రం అంచనా వేయలేం. ఇలాంటి సంఘటనే గ్లామరస్ యాంకర్ స్రవతి చొకారపుకు జరిగింది. ఏదో ఒక సినిమా చిత్రీకరణ చూసేందుకని వెళ్లిన స్రవంతికి అనుకోకుండా అదే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

కంటిన్యూ కాలేక : ఊహించని విధంగా ఆ సినిమాలో చిన్న పాత్ర చేసిన తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు. ఫలితంగా పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ బ్యూటిఫుల్. అయితే ఆ సినిమాలన్నింటిలో నటించినప్పటికి ఈ బ్యుటిఫుల్ యాంకర్ కి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్లో కంటిన్యూ కాలేకపోయింది స్రవంతి చొకారపు.

అదొక్కటే: వరుస సినిమాలు చేసిన పెద్దగా ఉపయోగం లేకపోవడంతో యాంకర్ అవతారం ఎత్తింది గ్లామరస్ బ్యూటి యాంకర్ స్రవంతి. ఈ క్రమంలోనే అనేక షోలు చేసి ఆకట్టుకుంది. అలాగే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకు వచ్చింది.

అతనితో ప్రేమాయణం : అనంతరం షోలలో యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లకు ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది స్మైలింగ్ క్వీన్ స్రవంతి. ఇక ఆమె పర్సనల్ విషయానికొస్తే కెరీర్ స్టార్టింగ్ సమయంలో ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది యాంకర్ స్రవంతి.

పెద్దలను ఒప్పించి : అనంతరం ప్రశాంత్ ను పెళ్లి చేసుకుందామని ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయం చెప్పడంతో ఆమె ఇంట్లో వాళ్లు నిరాకరించారు. దీంతో ప్రశాంత్ ను మొదటగా సీక్రెట్‌గా వివాహం చేసుకుని దూరంగా కాపురం కొనసాగించింది. తర్వాత కొంతకాలానికి పెద్దలను ఒప్పించి ప్రశాంత్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది స్రవంతి.
మడతలు చూపిస్తూ: ఇటీవల ముఖచిత్రం సినిమాలో చిన్న పాత్రతో అట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మ యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో అదరిపోయే అందాలతో సూపర్ హాట్ ట్రీట్ ఇస్తోంది. బ్లాక్ కలర్ జాకెట్, బ్లాక్ డాట్స్ ఉన్న చీరలో వయ్యారంగా పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఈ పోజుల్లో మొత్తం కవర్ చేసి తన నడుము మడతలు మాత్రం చూపిస్తూ కనువిందు చేసింది.
టీజ్ చేస్తున్నావ్ : యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 'కొత్త హెయిర్ కలర్ ట్రై చేయు', 'నాకు మాత్రం అనసూయ ఆంటీ కన్నా నువ్వే ఎక్కువ. సెXగా ఫిట్ గా ఉన్నావ్. ఏం అంటావ్. నా ఛాయిస్ కరెక్టేనా డాల్?', 'ఇలా చాలాకాలంగా మమ్మల్ని టీజ్ చేస్తున్నావ్', 'చిట్టి నుడమునే చూస్తున్నా' అంటూ రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











