యాంకర్ స్రవంతి ఏం చూపిస్తుంది సామీ: టైట్ జాకెట్‌లో దాగని పరువాలు
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగులో యాంకర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే, వీళ్లలో కొందరు మాత్రమే బుల్లితెరపై వచ్చే షోలు చేస్తున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ప్రైవేటు ఈవెంట్లనే చేస్తూ సత్తా చాటుతోన్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు.
ఫ్రీల్యాన్స్ యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ భామ.. చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. అదే సమయంలో సినిమాల్లో కూడా నటిస్తూ హడావిడి చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేసే స్రవంతి చోకారపు.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!

అలా సినిమాల్లోకి ప్రవేశం: హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ వెళ్తోన్న సమయంలో స్రవంతి చోకారపు ఓ సినిమా షూటింగ్‌ను చూసేందుకు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించింది. ఈ మూవీలో తనదైన నటనతో మెప్పించడంతో ఆమె యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసింది. దీంతో స్రవంతి ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి.

యాంకర్‌గానూ.. వాటిలోనే: సినీ రంగంలో అంతగా రాణించలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. మొదటి ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని షోలను హోస్ట్ చేసింది. అందులో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షో మాత్రమే సక్సెస్ అయింది. అనంతరం ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.

సినిమా రేంజ్‌లో మ్యారేజ్: చదువుకునే రోజుల్లోనే యాంకర్ స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. వేరే వేరుగానే ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి మళ్లీ వివాహం చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. అయినా స్రవంతి కెరీర్ కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది.

షోలో గెలవకున్నా ఆఫర్లు: బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో యాంకర్ స్రవంతి చోకారపు కంటెస్టెంట్‌గా వచ్చింది. ఎన్నో అంచనాలతో షోలోకి వచ్చిన ఈ బ్యూటీ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. కానీ, ఈ షో పుణ్యమా అని ఆమె క్రేజ్ పెంచుకుంది. దీంతో ఆఫర్లూ పెరిగాయి. ఇలా ఈ మధ్య కాలంలో స్రవంతి వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో బిజీగా మారింది.
అక్కడ యమ యాక్టివ్‌గానే: ఎన్నో ఏళ్ల నుంచి వరుసగా సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్లకు మజాను పంచుతూనే ఉంది.

అందాల ఆరబోతతో రచ్చ: సోషల్ మీడియాలో స్రవంతి చోకారపు చాలా కాలంగానే విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. పెళ్లి చేసుకోవడంతో పాటు ఓ బిడ్డకు తల్లైనా కూడా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా ఎద, తొడ అందాలను చూపిస్తూ సెన్సేషన్ అవుతోంది.

స్రవంతి హాట్ పిక్స్ వైరల్: తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లాక్ కలర్ శారీలో పైటను పక్కకు జరిపి ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు పైకి వచ్చి మరీ కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











