షర్ట్ విప్పేసి బ్రాలో యాంకర్ స్రవంతి ఓవర్ ఎక్స్‌పోజింగ్.. బొXX ఉందంటూ ఘోరంగా!
సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా రాణించడమంటే అంతా మాములు విషయం కాదు. చలాకీ తనం, చమత్కారం, ప్రేక్షకులను ఎంగేజ్ చేసే టాలెంట్ తోపాటు కాస్తా గ్లామర్ టచ్ కూడా ఉండాలి. టీవీ షోలలో పలువురు యాంకర్లు తమ అందచందాలు, మాటలతో అట్రాక్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం కేవలం సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే గ్లామరస్ యాంకర్ స్రవంతి చొకారపు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేసే ఈ భామ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.
ఊహించని సంఘటన : సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. ఏ సమయంలో ఎలాంటి గుర్తింపు సాధిస్తారో ఏమాత్రం అంచనా వేయలేం. ఇలాంటి సంఘటనే గ్లామరస్ యాంకర్ స్రవతి చొకారపుకు జరిగింది. ఏదో ఒక సినిమా చిత్రీకరణ చూసేందుకని వెళ్లిన స్రవంతికి అనుకోకుండా అదే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుని తాను ఎంతటి లక్కీ అమ్మాయో చెప్పకనే చెప్పింది.

నటించే ఛాన్స్ :అనుకోని విధంగా చేసింది చిన్న పాత్ర అయినప్పుటికీ తన నటనతో ఆకట్టుకుంది స్రవంతి చొకారపు. ఫలితంగా పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ముద్దుగుమ్మ. అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికి ఈ బ్యుటిఫుల్ యాంకర్ కి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్లో కొనసాగలేకపోయింది.

ఫ్రీలాన్సర్ గా :ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాకపోయేసరికి యాంకర్ అవతారం ఎత్తింది ముద్దుగుమ్మ స్రవంతి చొకారపు. ఈ క్రమంలోనే అనేక షోలు చేసి ఆకట్టుకుంది. అలాగే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకు రాగా తర్వాత కాల క్రమేణా ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారింది.

పేరెంట్స్ నిరాకరణ : సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లకు ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది స్మైలింగ్ క్వీన్ స్రవంతి చొకారపు. అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను మొదలు పెట్టిన సమయంలోనే ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అనంతరం పెళ్లి చేసుకుందామని ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయం చెప్పడంతో ఆమె ఇంట్లో వాళ్లు నిరాకరించారు.

పెళ్లయి.. బాబుకు తల్లి :తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు తిరస్కరించడంతో ప్రశాంత్ ను మొదటగా సీక్రెట్‌గా వివాహం చేసుకుని దూరంగా కాపురం కొనసాగించింది యాంకర్ స్రవంతి. తర్వాత కొంతకాలానికి పెద్దలను ఒప్పించి ప్రశాంత్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది ఈ బ్యూటిఫుల్. ఈ దంపతులకు ఒక బాబు జన్మించాడు. ప్రస్తుతం పలు ఈవెంట్లతో ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటిఫుల్ యాంకరమ్మ.
కింద కారుతుంది : సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే స్రవంతి హాట్ ఫొటోస్ పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా వైట్ కలర్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి బ్లాక్ కలర్ బ్రాలో అందాలను ఆరబోసింది. బుల్లి నిక్కరు వేసుకుని తన థైస్ అందాలను ప్రదర్శించింది. అయితే ఇందులో ఆమె మేకప్ బాగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'బొక్కలా ఉంది మేకప్', 'మేకప్ మొత్తం కిందకు కారుతుంది', 'అరేబియన్ గుర్రంలా ఉన్నావ్' అంటూ రకారకాలుగా ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











