మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: వామ్మో ఇలా చూపిస్తుందేంటి!
తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బుల్లితెరపై వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుండగా.. మరికొందరు మాత్రం ఫ్రీలాన్స్ హోస్టుగా చేస్తున్నారు. అలాంటి వారిలో రాయలసీమ బిడ్డ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు వంటివి చేస్తూ ముందుకు సాగుతోంది. బిగ్ బాస్ మరింత ఉత్సాహంతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ స్రవంతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోన్న సమయంలో ఊహించని విధంగా స్రవంతి టాలీవుడ్‌లోని ఓ సీనియర్ హీరో సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు, అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' సహా కొన్ని షోలు, ఈవెంట్లు చేసింది.

బిడ్డకు తల్లైనా కెరీర్ ఆపలేదు
కెరీర్ ఆరంభంలోనే యాంకర్ స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. తల్లైనా స్రవంతి మాత్రం కెరీర్‌ను ఆపకుండా ముందుకు సాగుతోంది.

బిగ్ బాస్ ఆఫర్... నిరాశ లేదు
సుదీర్ఘమైన ప్రయాణంలో స్రవంతి యాంకర్‌గా, నటిగా ఎన్నో అవకాశాలను అందుకున్నా.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్‌లో ఛాన్స్ పొందింది. ఎన్నో అంచనాలతో హౌస్‌లోకి ఎంటరైన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా ఎలిమినేట్ అయింది.

స్పీడు పెంచేసిన యాంకరమ్మ
బిగ్ బాస్ షో తర్వాత స్రవంతి చోకారపు క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల యూనిట్లతో చిట్ చాట్‌లు చేస్తోంది. అంతేకాదు, కొన్ని ప్రారంభోత్సవాలు, సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ బిజీ అవడంతో పాటు మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో సందడిగా
నటిగా, యాంకర్‌గా వరుసగా అవకాశాలు అందుకుంటోన్న స్రవంతి చోకారపు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఆమె ఫేమస్ అయిందంటే మాత్రం దానికి సోషల్ మీడియానే కారణం అని చెప్పొచ్చు. ఇందులో ఈ సుందరాంగి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మరింత హైలైట్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న స్రవంతి
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఇటీవలి కాలంలో ఎక్కువగా అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. వీటిలో ఎక్కువగా ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ దిగినవి ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

క్లీవేజ్ ఫొటోలతో రచ్చ చేసింది
యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుని మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా స్రవంతి షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











