ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

తెలుగులో ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో అందరూ టీవీ షోలను హోస్ట్ చేస్తూ హడావిడి చేయడం లేదు. వీరిలో కొందరు మాత్రం ఈవెంట్లు, ఇంటర్వ్యూలు వంటి వాటితో హడావిడి చేస్తోన్నారు. అందులో రాయలసీమ చిన్నది యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సరైన ఆఫర్లు రాకపోవడంతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ స్రవంతి కొన్ని ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా సినిమాల్లోకి వచ్చింది

అలా సినిమాల్లోకి వచ్చింది

ఓ సీనియర్ హీరో షూటింగ్ చూడడానికి వెళ్లిన సమయంలో అనుకోకుండా స్రవంతి అందులో నటించాల్సి వచ్చింది. అందులో చేసింది చిన్న పాత్రే అయినా మంచి నటనను కనబరిచింది. దీంతో ఆమెకు చాలా సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇలా చాలా సినిమాలు చేసినా ఆమెకు గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. దీంతో స్రవంతి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

యాంకర్‌గా మారిన బ్యూటీ

యాంకర్‌గా మారిన బ్యూటీ

సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో చేస్తూ ఫుల్ పాపులర్ అయింది.

లవ్ మ్యారేజ్.. కెరీర్ స్పీడ్

లవ్ మ్యారేజ్.. కెరీర్ స్పీడ్

యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన సమయంలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు జన్మించాడు. అయినా ఆమె కెరీర్ కంటిన్యూ చేస్తోంది.

ఆ షో తర్వాత మరింతగా

ఆ షో తర్వాత మరింతగా

యాంకర్ స్రవంతి చోకారపు కొంత కాలంగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఎన్నో అంచనాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ఈ షో వల్ల క్రేజ్ పెంచుకుని ఆఫర్లను దక్కించుకుంటోంది.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

ఒకవైపు సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే దీని ద్వారానే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది. అందుకే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తోన్న భామ

హాట్ ట్రీట్ ఇస్తోన్న భామ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో ఫొటోలు ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

స్రవంతి హాట్ పిక్స్ వైరల్

స్రవంతి హాట్ పిక్స్ వైరల్

తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటు ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X