For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది బ్యూటీలు యాంకర్లుగా అలరిస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రం అవకాశాలు లేక వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో ఫ్రీలాన్స్ యాంకరింగ్ ఒకటి. ఇప్పుడు టీవీ షోల కంటే బయట ఈవెంట్లు ఎక్కువ అవడంతో ఈ బాటలో పయణిస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చోకారపు ఒకరు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీకొచ్చిన ఈ భామ.. పెద్దగా రాణించలేదు. అయితే, ఈ మధ్య మాత్రం సోషల్ మీడియా ద్వారా క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే స్రవంతి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

   అలా పరిచయం.. ఫేమస్ కాలేదు

  అలా పరిచయం.. ఫేమస్ కాలేదు

  స్రవంతి చోకారపు కెరీర్ ప్లాన్ ప్రకారం ప్రారంభం కాలేదు. ఆమె ఊహించని విధంగా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీలో మెప్పించడంతో తర్వాత చాలా సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. అలా ఎన్నో పాత్రలు పోషించింది. కానీ, స్రవంతికి కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో ఈ అమ్మడు పెద్దగా ఫేమస్ కాలేదనే చెప్పాలి.

  కార్తీక దీపం హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ: అక్కినేని హీరోతో వంటలక్క.. ఏ పాత్ర చేస్తుందంటే!

  యాంకర్‌గా మారి.. అలా సక్సెస్‌గా

  యాంకర్‌గా మారి.. అలా సక్సెస్‌గా

  సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి చోకారపు యాంకర్‌గా మారి బుల్లితెరపై ప్రవేశించింది. ఇందులో చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' కాస్త హైలైట్ అయింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి వరుసగా ఓపెనింగ్స్, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లనూ హోస్టింగ్ చేస్తూ వెళ్తోంది.

  సినిమాటిక్ మ్యారేజ్... కంటిన్యూ

  సినిమాటిక్ మ్యారేజ్... కంటిన్యూ

  కెరీర్ ఆరంభంలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాకును నడిపించుకుంది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దూరంగానే ఉండిపోయిన వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు మళ్లీ కెరీర్ సాగిస్తోందామె.

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  బిగ్ బాస్ షో తర్వాత మరింతగా

  బిగ్ బాస్ షో తర్వాత మరింతగా

  ఇటీవలి కాలంలో యాంకర్ స్రవంతి చోకారపు వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. ఎన్నో అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ, తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.

   సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

  ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న స్రవంతి చోకారపుకు సరైన సక్సెస్, గుర్తింపు దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో పాపులారిటీ లభించింది. అందుకే ఈ అమ్మడు ఇందులో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  అందాల ప్రదర్శనతో హైలైట్‌గా

  అందాల ప్రదర్శనతో హైలైట్‌గా

  చాలా ఏళ్లుగానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

  యాంకర్ స్రవంతి పిక్స్ వైరల్

  యాంకర్ స్రవంతి పిక్స్ వైరల్

  తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే విధంగా టాప్‌ను కిందకు జరిపి ధరించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ ఎన్నో ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X