స్విమ్‌సూట్‌లో యాంకర్ స్రవంతి షో.. టూ పీస్ బికినీ కోసం వెయిటింగ్ అంటూ!

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకు కొన్ని పరిమితులు ఉండడం వల్ల సినిమా రంగంలోకి అంతగా ఎంట్రీ ఇచ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు చాలా మంది భామలు గ్లామర్ షోకు సిద్ధం అవుతుండడంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడలా సందడి చేస్తోన్న బ్యూటీల్లో యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల అందాల ఆరబోతతో హైలైట్ అవుతోంది. ఫలితంగా షోలలో, సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఇక, తాజాగా స్రవంతి కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

అలా సినిమాల్లోకి వచ్చినా
స్రవంతి చోకారపు ఉద్యోగం చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన సమయంలోనే అనుకోకుండా ఓ సినిమాలో చిన్న పాత్రను చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె సినిమాల వైపు ప్రయాణం సాగించింది. ఇలా కొన్ని మూవీల్లో కనిపించింది. అలా చాలా కాలం పాటు కంటిన్యూ చేసింది. కానీ, స్రవంతికి రావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పుకోవాలి.

Anchor Sravanthi Chokarapu Swimming Pool Photos Goes Viral

యాంకర్‌గా మారి వాటిలో
సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది. అయితే వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే హైలైట్ అయింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.

బిగ్ బాస్‌తో మరింతగానే
కెరీర్ ఆరంభంలోనే యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. అయినప్పటికీ ఈ బ్యూటీ కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఇలా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్రవంతి మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

Anchor Sravanthi Chokarapu Swimming Pool Photos Goes Viral

షోలు, ఈవెంట్లు చేస్తూ
బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ స్రవంతికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో ఎన్నో సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, చేసింది. తద్వారా ఈ అమ్మడు చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతూనే ఉంటోంది.

అందులో ఫుల్ బిజీగానే
ఎంతో కాలంగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Anchor Sravanthi Chokarapu Swimming Pool Photos Goes Viral

షో చేస్తూ.. పూల్ పిక్స్‌తో
సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగా తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్‌సూట్‌తో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ ఫుల్‌గా వైరల్ అయిపోతోన్నాయి.

నెటిజన్ల బికినీ డిమాండ్
యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా షేర్ చేసిన ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు నెటిజన్లు 'ఇది చాలా అన్యాయం అండి మేము బికినీ అడిగాం కాని మీరు పూల్ డ్రెస్ వేశారు మేము మా స్ట్రెక్ కొనసాగిస్తూనే ఉంటాం', 'ప్రాపర్ టూ పీస్ బికినీ వేయొచ్చు కదా' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ల కోరికను స్రవంతి తీరుస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X