నాకు భయం లేదు.. నడుము ఒంపులతో మత్తెక్కిస్తున్న స్టార్ యాంకర్..

Anchor Sravanthi: బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన మాటల గారడితో మాయ చేస్తూ.. పద్ధతిగా, సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది ఈ తెలుగింటి అమ్మడు. కేవలం టీవీ షోలలోనే కాకుండా.. స్టార్ హీరోల ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తుంది. తన అందంతోనే కాదు.. తన మాటలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది. తన అందంతో అట్రాక్ట్ చేస్తుంది. పెళ్లయిన ఏమాత్రం తరగని అందం ఆమె సొంతం తాజాగా ఈ యాంకరమ్మ మరోసారి సోషల్ మీడియాలో తన వయ్యారాల ఒంపు సొంపులతో నెటిజన్లను మాయ చేస్తుంది. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరో ఓ లుక్కెయ్యండి ..

స్టార్ యాంకర్ ఎవరో కాదు.. స్రవంతి చొక్కారపు ( Sravanthi Chokkarapu ). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెర షోల్లో తన యాంకరింగ్‌తో మయ చేస్తోంది. టీవీ షోలు, స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది బ్యూటీ. గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది స్రవంతి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఈ సమయంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసి.. లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ అమ్మడు.

Anchor Sravanthi Chokkarapu Latest Photos viral on social media

అనంతరం పుష్ప 1 ప్రమోషన్లలో భాగంగా.. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను ఇంటర్య్వూ చేసింది స్రవంతి. ఈ సమయంలో రాయలసీమ యాసలో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది. ఈ ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు దిశ మారిపోయింది. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా యాంకరింగ్ చేసే అవకాశం కొట్టేసింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసే అవకాశాన్ని అందుకుంది. ఇలా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక స్రవంతి పర్సనల్ విషయాన్ని వస్తే.. ఆమె భర్త పేరు ప్రశాంత్. ఆయన ఇండస్ట్రీలిస్ట్ . ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇద్దరి అభిప్రాయాలు కలువడంతో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు. ఇక ఈ అమ్మడు ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటుందో సోషల్ మీడియాలోనూ ఈ అందాల యాంకరమ్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హీరోయిన్ లా తన అందాల ఆరబోతతో తన ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ఇస్తూ.. తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన బ్యూటిఫుల్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఆ ఫోటో షూట్ లో తన నడుము ఒంపు సొంపులను ఒయ్యారాలను చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ చేస్తుంది.పైగా ఐ యామ్ ఉమెన్.. ఐ యామ్ ఫైర్ లెస్.. ఐ యామ్ సెక్సీ, ఐ యామ్ డివైన్, ఐ యామ్ అన్ బిటేబుల్ , ఐ యామ్ క్రియేటివ్ హనీ. అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ స్టార్ యాంకరమ్మ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

More from Filmibeat

Read more about: sravanthi chokarapu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X