twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న నిక్కర్‌లో శ్రీముఖి సెక్సీ డ్యాన్స్... లెగ్స్ అందాలను చూపిస్తూ చంపేసిందిగా..

    |

    తెలుగు టెలివిజన్ వరల్డ్ లో గ్లామరస్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా కూడా శ్రీముఖి మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. ఎలాంటి షో చేసినా కూడా విభిన్నంగా ఆకట్టుకుంటోంది. కేవలం మంచి యాంకర్ గానే కాకుండా తోటి నటీనటులకు సహాయపడడంలో ముందుంటుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక సెక్సీ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

    మిస్ యూనివర్స్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా.. సత్తా చాటిన భారతీయ అందాల సుందరి

    స్టార్ హీరోకు సిస్టర్ గా..

    స్టార్ హీరోకు సిస్టర్ గా..

    శ్రీముఖి మొదట సినీ నటిగా ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. జులాయి సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా కనిపించి మంచి గుర్తింపు అందుకుంది. ఆ తరువాత అదే తరహాలో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ టీవీ వరల్డ్ వరకు వచ్చింది. రియాలిటీ షోలతో పాటు సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ లలో హోస్ట్ గా కొనసాగుతూ వచ్చింది.

    ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

    మంచి ఛాన్స్ మిస్

    మంచి ఛాన్స్ మిస్

    శ్రీముఖికి మొదట జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో ఆమె ఆ షోపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ తరువాత ఆ లక్కు అనసూయ, రష్మీలను వరించడంతో శ్రీముఖి మంచి ఛాన్స్ మిస్ చేసుకుందనే కామెంట్స్ వచ్చాయి. ఇక మళ్ళీ పటాస్ లో ఛాన్స్ రాగానే వెంటనే ఒప్పేసుకొని తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

    నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

    పోటీగా ఎంత మంది ఉన్నా..

    పోటీగా ఎంత మంది ఉన్నా..

    శ్రీముఖి యాంకరింగ్ తోనే కాకుండా తన గ్లామర్ తో కూడా కుర్రాళ్ళని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. పోటీగా ఎంత మంది హాట్ యాంకర్స్ ఉన్నా కూడా తనదైన శైలిలో హాట్ నెస్ డోస్ పెంచుతూ ముందుకు సాగుతోంది. ఎలాంటి ఫొటో షూట్స్ చేసినా కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది.

    బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

    లెగ్స్ అందాలతో

    ఇక రీసెంట్ గా శ్రీముఖి మరో గ్లామరస్ సెక్సీ డ్యాన్స్ తో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. రోల్ రిడా పాడిన చిన్నా అనే పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక శ్రీముఖి మరొకరితో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. చిన్న నిక్కర్ లో కనిపించి లెగ్స్ అందాలతో అమ్మడు మైండ్ బ్లాక్ చేసింది.

     అవినాష్ కు సహాయం..

    అవినాష్ కు సహాయం..

    సాధారణంగా శ్రీముఖి ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో ఇంకా హై లెవెల్లో వైరల్ అవుతోంది. శ్రీముఖి తన యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా మెల్లమెల్లగా జనాలకు దగ్గరయ్యేలా చేస్తోంది. ఆ మధ్య లాక్ డౌన్ లోనే అవినాష్ తో కలిసి కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా చేసింది.

    అతను బిగ్ బాస్ కు వెళ్లే సమయంలో ఆర్థికంగా కూడా సహాయం చేసి జబర్దస్త్ నుంచి బయటకు రావాడబికి హెల్ప్ చేసింది. ఇక భవిష్యత్తులో యూ ట్యూబ్ కంటెంట్ పైనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.

    English summary
    No matter how many glamorous anchors there are in the Telugu television world, Srimukhi has received a unique craze of her own. No matter what show is done it is differently impressive. Not just a good anchor but also a pioneer in helping fellow actors. And now a sexy dance video related to her has gone viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X