పొట్టి బట్టల్లో యాంకర్ శ్రీముఖి ఓవర్ ఎక్స్‌పోజింగ్.. పైన కిందా చూపిస్తూ స్పైసీ ట్రీట్
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ స్టార్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల తర్వాత యాంకరమ్మగా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ పటాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సుందరి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందాలను ఘాటుగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. తాజాగా ఆమె హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తొలి సినిమాతోనే:2012 సంవతర్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందమైన చిన్నది శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరాంగీ అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఈ తొలి సినిమా ద్వారానే ఆడియెన్స్ దృష్టిని తనవైపు కొంతవరకు లాక్కుంది.

అదే పాత్ర:జులాయి తర్వాత 'నేను శైలజ' సినిమాలో నటించిన శ్రీముఖి ఇందులోనూ హీరో రామ్ పోతినేనికి సోదరిగా నటించి ఆకట్టుకుంది. ఇలా మొదట్లో హీరోలకు చెల్లెలిగా నటించిన ఈ గ్లామరస్ బ్యూటి అనంతరం సినిమాల్లో పలు కీలక పాత్రలు పోషించింది. ఇందులో భాగంగానే 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి తెగ పాపులర్ అయింది.

టీవీ షోలు:ఇక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్' వంటి వాటితో సక్సెస్‌ఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
మరో డ్యాన్స్ షో:ఇటీవలే బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ శ్రీముఖి తన బోల్డ్ మాటలతో హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ అనే మరో షోకి యాంకర్ గా రెచ్చిపోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ మూవీలో శ్రీముఖి నటిస్తుందని సమాచారం.

డోస్ పెంచుతూ:సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది. హాట్, గ్లామర్, స్పైసీ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యువతను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి తాజాగా మరి కొన్ని హాట్ ఫొటోలను వదిలింది.
బుల్లి గౌనులో:యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. అందులో కలర్డ్ పొట్టి స్కర్ట్ వేసుకున్న శ్రీముఖి వయ్యారంగా పోజులిచ్చింది. అలాగే పైన ఎద భాగం, కింద లెగ్స్ అందాలు సూపర్ హాట్ గా కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇవి స్టార్ వార్స్ ప్రోగ్రామ్ లో భాగంగా వేసుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లకు స్పైసీ ట్రీట్ అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











