బీచ్‌లో గీత దాటిన శ్రీముఖి: ఎద అందాల ప్రదర్శనతో ఘాటుగా!
మామూలుగా ఏదైనా రంగంలో రాణించాలంటే చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. అలాంటిది అందులో టాప్ పొజిషన్‌కు వెళ్లాలంటే ఏ రేంజ్‌లో శ్రమించాలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి కూడా అదే రీతిలో కష్టపడింది. ఫలితంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా ఇందులో హవాను చూపిస్తోంది. అలాగే, సినిమాల్లోనూ మెరుస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తోంది. అలాగే, శ్రీముఖి సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. అవి మీరే చూడండి!
అలా వచ్చి సెన్సేషన్‌గా: శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో లీడ్ రోల్ కూడా చేసింది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. తద్వారా బిగ్ సెలెబ్రిటీ అయిపోయింది.

యాంకర్‌గా దూకుడుగా: ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి ఎవరూ చూపించని రీతిలో బుల్లితెరపై సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె హోస్టుగా వ్యవహరిస్తోంది. ఈ మధ్య ఈ భామ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'బీబీ జోడీ' వంటి షోలు చేసింది. ఇక, ఇప్పుడు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోను నడుపుతోంది.

ఆ చిత్రాలు.. ట్రిప్‌లతో: యాంకర్‌గా ఎవరూ ఉండనంత బిజీగా గడుపుతోన్న శ్రీముఖి.. అప్పుడప్పుడూ సినిమాల్లో సైతం మెరుస్తోంది. ఇలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీతో పాటు క్రేజీ ప్రాజెక్టులను చేస్తోంది. అలాగే, ఖాళీ సమయాల్లో మాత్రం పర్సనల్ ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు, శ్రీముఖి పెళ్లి గురించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతూనే ఉంటోన్నాయి.

అందులో మరింతగానే: కొంత కాలంగా వరుస పెట్టి సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లను చేస్తూ కెరీర్ పరంగా బిజీగా మారిన యాంకర్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తరచూ తన వాల్‌లో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.
అందాలను దాచట్లేదు: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హల్చల్ చేస్తోన్న యాంకర్ శ్రీముఖి.. ఇందులో అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇలా ఎంతో కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు మజాను పంచుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఎన్నో పిక్స్‌ను వదులుతోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండింగ్‌లోనే ఉండిపోతోంది.
డోసు పెంచేసి ఘోరం: కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో శ్రీముఖి స్కిన్ షోకు చాలా దూరంగా ఉండేది. అలాగే, వెండితెరపైనా డీసెంట్ రోల్స్ చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా డోస్ పెంచి మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. దీంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

బీచ్ ఘాటు ఫోజులతో: తాజాగా యాంకర్ శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్‌లో ఆమె బీచ్‌లో షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











