బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది లోకల్ బ్యూటీ శ్రీముఖి. హోస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ చిన్నది.. వరుస అవకాశాలతో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఫలితంగా తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోన్న యాంకర్ శ్రీముఖి.. తాజాగా బీచ్‌లో దిగిన కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చి.. ఎనలేని గుర్తింపు
యాంకర్‌గా మారడానికి ముందే శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో ఎంతో ముఖ్యమైన పాత్రలను పోషించింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అలా బిజీగా గడుపుతున్నప్పుడే సినిమాలకు విరామం ప్రకటించేసింది.

అక్కడా.. ఇక్కడా హవా చూపి
వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నప్పుడే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. దీని తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. ఇలా చాలా కాలంగా టీవీ షోలు చేస్తూ బిగ్ బాస్ తర్వాత నుంచి సినిమాల్లోనూ నటిస్తూనే ఉంది.

శ్రీముఖిదే సందడి.. అందులో
ఇటీవలి కాలంలో యాంకర్ శ్రీముఖి చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తంోది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె షోల మీద షోలు చేస్తూ సందడి చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. అంతేకాదు, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ యమ రెచ్చిపోతోంది.

సోషల్ మీడియాలో మాత్రం
ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు ఈవెంట్లను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తూ అరాచకం
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న యాంకర్ శ్రీముఖి.. దీని ద్వారా అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటోంది. ఇలా ఎంతో కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఎన్నో పిక్స్‌ను షేర్ చేసింది. తద్వారా ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతోంది.

ఇప్పుడు మరింత ఘోరంగా
చాలా కాలం పాటు ఆఫ్ స్క్రీన్‌తో పాటు ఆన్ స్క్రీన్‌పైనా ఎంతో పద్దతిగా కనిపించిన యాంకర్ శ్రీముఖి.. ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా శృతి మించిన హాట్ షో చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తెగ హైలైట్ అవుతోంది. అదే సమయంలో ఎన్నెన్నో అవకాశాలను కూడా సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

శ్రీముఖి బీచ్ ఫొటోలు వైరల్
తాజాగా యాంకర్ శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్‌లో ఆమె బీచ్‌లో అందాలను చూపిస్తూ ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె టాప్, థైస్ భాగాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఎద భాగంలో ఓ ఆకును పెట్టి మరీ ఆకర్షిస్తోంది. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











