హాట్ షోలో బౌండరీ దాటిన శ్రీముఖి: మొత్తం కనిపించే డ్రెస్ వేసుకోవడం ఎందుకో!
బుల్లితెరపైకి ఎంత మంది అమ్మాయిలు యాంకర్లుగా వచ్చినా.. తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ నెంబర్ వన్ స్థానంతో దూసుకుపోతోంది హాట్ బ్యూటీ శ్రీముఖి. దాదాపు పదేళ్ల క్రితమే హోస్టుగా పరిచయమైన ఈ భామ.. అప్పటి నుంచి పదుల సంఖ్యలో షోలు చేసింది.
ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఏ ఛానెల్‌లో చూసినా శ్రీముఖే కనిపిస్తోంది. అలాగే, ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ బీచ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

బన్నీ చెల్లిగా.. ఫుల్ ఫేమస్: శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో కెరీర్‌ను మొదలు పెట్టింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని మరెన్నో అవకాశాలను సొంతం చేసుకుంది.

యాంకర్‌గా టాప్ లేపేసేలా: సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. దీని తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. ఇలా చాలా కాలంగా టీవీలో హవాను చూపిస్తూ.. బిగ్ బాస్ తర్వాత నుంచి మళ్లీ సినిమాలు చేస్తోంది.

ఏ ఛానెల్‌లో చూసినా ఆమె: యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించని రీతిలో బుల్లితెరపై హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె యాంకర్‌గా చేస్తోంది. ఈ మధ్య ఈ భామ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'బీబీ జోడీ' వంటి షోలు చేసింది. ఇక, ఇప్పుడు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో హోస్ట్ చేస్తోంది.

అక్కడ కూడా తగ్గడంలేదు: దాదాపు పదేళ్లుగా వరుస పెట్టి సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లను చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా గడుపుతోన్న యాంకర్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తరచూ తన వాల్‌లో ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో హడావిడి: సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా హడావిడి చేస్తోన్న యాంకర్ శ్రీముఖి.. ఇందులో అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇలా ఎంతో కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఎన్నో ఫొటోలను వదులుతోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతోంది.

శృతి మించిన హాట్ షోతో: నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో శ్రీముఖి అంతగా గ్లామర్ షో చేసేది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా శృతి మించి మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. అదే సమయంలో శ్రీముఖికి మరిన్ని అవకాశాలు కూడా సొంతం అవుతూనే ఉన్నాయి.
శ్రీముఖి వీడియో వైరల్‌గా:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యాంకర్ శ్రీముఖి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె నెట్ డ్రెస్ వేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె లోపలి అందాలు మొత్తం విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా శ్రీముఖి షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ క్లిప్ ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











