యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!

ప్రస్తుతం తెలుగులో కొందరు మాత్రమే అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నిజామాబాద్ బిడ్డ శ్రీముఖి ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస పెట్టి షోలు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీముఖి తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

సినిమాలే ఫస్ట్.. అలా పాపులర్

సినిమాలే ఫస్ట్.. అలా పాపులర్

యాంకర్‌గా ఫేమస్ అయిన శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

యాంకర్‌గా మారి ఫుల్ ఫేమస్

యాంకర్‌గా మారి ఫుల్ ఫేమస్

సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారి 'అదుర్స్' అనే షో చేసింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. ఇలా తన కెరీర్‌లో యాంకర్ శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు నడిపించింది.

ఆ షో తర్వాత కెరీర్ స్పీడుగా

ఆ షో తర్వాత కెరీర్ స్పీడుగా

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే యాంకర్ శ్రీముఖికి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను మాత్రం పెంచుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి దూసుకెళ్తోంది.

షోలు.. సినిమాలతో ఫుల్ బిజీ

షోలు.. సినిమాలతో ఫుల్ బిజీ

గతంలో గ్లామర్ పాత్రలో వస్తున్నాయన్న కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రీముఖి.. ఈ మధ్య తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా షోలు చేస్తూనే సినిమా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇలా గత ఏడాది శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో'లో నటించింది. ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

చేతి నిండా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్‌ను జెట్ స్పీడుతో ముందుకు తీసుకు వెళ్తోన్న హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

వలపు వల వేస్తోన్న యాంకర్

వలపు వల వేస్తోన్న యాంకర్

యాంకర్ శ్రీముఖి సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అదిరిపోయే ఫొటోలు షేర్ చేసి

అదిరిపోయే ఫొటోలు షేర్ చేసి

యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుని ఉన్నా.. ఘాటు ఫోజులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X